Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/tilakac6164e4-e94a-4b12-a6a9-2bab0e17c0fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/tilakac6164e4-e94a-4b12-a6a9-2bab0e17c0fb-415x250-IndiaHerald.jpgభారత్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటి రోజుల్లోఎంతోమంది యువకులు క్రికెట్ నే ప్యాషన్ గా ఎంచుకుంటూ ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఎంతమంది కుర్రాళ్ళు అటు క్రికెట్ వైపు అడుగులు వేసిన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి మాత్రమే మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో భారత జట్టులో కూడా యువ ఆటగాళ్ల హవా ఎక్కువగా పెరిగిపోయింది. దీంతో సీనియర్ ప్లేయర్స్ కెరియర్ ప్రమాదంలో పడిపోతుంది అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో భారత జట్టులో ఎంతోమందTilak{#}Ram Gopal Varma;Mumbai;Audi;Bangladesh;Yuva;INTERNATIONAL;Cricket;India;Telugu;Hyderabadఆ తెలుగు తేజం.. నిజమైన టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్?ఆ తెలుగు తేజం.. నిజమైన టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్?Tilak{#}Ram Gopal Varma;Mumbai;Audi;Bangladesh;Yuva;INTERNATIONAL;Cricket;India;Telugu;HyderabadSat, 07 Oct 2023 08:35:00 GMTభారత్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటి రోజుల్లోఎంతోమంది యువకులు క్రికెట్ నే ప్యాషన్ గా ఎంచుకుంటూ ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఎంతమంది కుర్రాళ్ళు అటు క్రికెట్ వైపు అడుగులు వేసిన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి మాత్రమే మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో భారత జట్టులో కూడా యువ ఆటగాళ్ల హవా ఎక్కువగా పెరిగిపోయింది. దీంతో సీనియర్ ప్లేయర్స్ కెరియర్ ప్రమాదంలో పడిపోతుంది అని చెప్పాలి.


 ఇక ఇటీవల కాలంలో భారత జట్టులో ఎంతోమంది తెలుగు యంగ్ ప్లేయర్స్ సైతం సత్తా చాటుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మన ప్రతిభతో భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ సైతం టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ అనే ప్రతి ఒక్కరులో కూడా నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ కుర్రాడు.. ఇక ఇప్పుడు టీమిండియాలో కూడా తన స్థానాన్ని త్వరలోనే సుస్థిరం చేసుకోబోతున్నాడు అన్నది తెలుస్తోంది.


 కాకా తెలుగు తేజం తిలక్ వర్మ ఫ్యూచర్  ఇండియా స్టార్ అని అటు క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటివరకు అంతర్జాతీయ టి20 231 పరుగులు చేసిన తిలక్ వర్మ.. 38.5 యావరేజ్ 142.6 స్ట్రైక్ రేట్ తో ఉన్నాడు. ఇక తిలక్ వర్మ తన రెండవ మ్యాచ్ లోనే తొలి ఆర్థ సెంచరీ చేసి భారత్ తరపున 50 పరుగులు చేసిన రెండవ పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఇక ఇటీవల ఏషియన్ గేమ్స్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో 26 బంతుల్లోనే 50 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇలా తిలక్ వర్మ నిలకడైన ప్రదర్శనకు చిరునామాగా మారిపోయాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హాట్ యాంగిల్స్ లో కుర్రకారుకి కిక్ ఎక్కిస్తున్న మౌని రాయ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>