MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/2024-movies-dilraju51860f84-326a-4998-b73c-58cab0334985-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/2024-movies-dilraju51860f84-326a-4998-b73c-58cab0334985-415x250-IndiaHerald.jpgప్రతి ఏడాది సంక్రాంతి బరిలో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు విడుదలవుతూ ఉన్నాయి.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తునివు వంటి సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో కూడా స్టార్ హీరోల చిత్రాలు భారీగానే విడుదల కాబోతున్నాయి. అయితే ఇందులో చాలా చిత్రాలను సైతం దిల్ రాజ్ నైజాం ఏరియాలో దర్శించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ముందుగా త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గు2024;MOVIES;DILRAJU{#}Akkineni Nagarjuna;arya;dil raju;parasuram;vijay deverakonda;producer;Producer;Dil;Aryaa;Blockbuster hit;Chitram;vamsi;Director;Makar Sakranti;Venkatesh;Heroine;Guntur;mahesh babu;Cinema;News2024: సంక్రాంతి బరిలో దిల్ రాజ్ దే హవా..!!2024: సంక్రాంతి బరిలో దిల్ రాజ్ దే హవా..!!2024;MOVIES;DILRAJU{#}Akkineni Nagarjuna;arya;dil raju;parasuram;vijay deverakonda;producer;Producer;Dil;Aryaa;Blockbuster hit;Chitram;vamsi;Director;Makar Sakranti;Venkatesh;Heroine;Guntur;mahesh babu;Cinema;NewsFri, 06 Oct 2023 10:00:00 GMTప్రతి ఏడాది సంక్రాంతి బరిలో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు విడుదలవుతూ ఉన్నాయి.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తునివు వంటి సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో కూడా స్టార్ హీరోల చిత్రాలు భారీగానే విడుదల కాబోతున్నాయి. అయితే ఇందులో చాలా చిత్రాలను సైతం దిల్ రాజ్ నైజాం ఏరియాలో దర్శించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.



ముందుగా త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా వచ్చే ఎడారి సంక్రాంతి బరిలో దిగబోతున్నట్లు నిర్మాత నాగ వంశీ తెలియజేయడం జరిగింది. అనుకున్నట్టుగానే ఈ సినిమా నైజాం ఏరియాలో దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తర్వాతి చిత్రం డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విజయ్ దేవరకొండ 13వ చిత్రాన్ని కూడా సంక్రాంతి పండుగకి విడుదల చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్   హీరోయిన్గా నటిస్తున్నది. ఈ సినిమా కూడా దిల్ రాజు నిర్మాణ సంస్థలోనే నిర్మిస్తూ ఉండడంతో స్వయంగా నైజాం ఏరియాలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.



డైరెక్టర్ సైలెస్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సైంధవ.. ఈ చిత్రంలో రుహని శర్మ, ఆండ్రియా, ఆర్య తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. అయితే ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజు నైజాం ఏరియాలో సొంతం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సుబ్రహ్మణ్యం పంచ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నా సామి రంగ.. ఈ సినిమాతో ఎలాగైనా సరే మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్న నాగార్జున వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాని కూడా దిల్ రాజు నైజం ఏరియాలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలతో ఈసారి సంక్రాంతికి మరొకసారి తన హవా కొనసాగించాలని చూస్తున్నారు దిల్ రాజ్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విశాల్ ఆరోపణలపై సెన్సార్ బోర్డ్ సంచలన నిర్ణయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>