Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef4e8b037-07fc-4ec0-8d1e-4ca2cf74cdfc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef4e8b037-07fc-4ec0-8d1e-4ca2cf74cdfc-415x250-IndiaHerald.jpgమన టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఆరోజుల్లో శోభన్ బాబు గురించి వినేవాళ్ళం. ఆయనకీ ఫ్యామిలీ ఆడియన్స్ మరియు లేడీస్ ఫాలోయింగ్ ఎవరికీ లేదు అనేవారు. మళ్ళీ అలాంటి హీరో ని చూస్తామో లేదో భవిష్యత్తులో అని అనుకునేవారు. కానీ ఆయన తర్వాతి తరం లో విక్టరీ వెంకటేష్ ఆయనకీ మించి పీక్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ని దక్కించుకున్నాడు.ఆయన ఇప్పటి వరకు 74 సినిమాలు చేస్తే అందులో అత్యధికంగా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినవే ఉన్నాయి. వీటsocialstars lifestyle{#}sobhan babu;Varsham;Remake;Akkineni Nagarjuna;Industry;Chitram;Blockbuster hit;Audience;Venkatesh;Mass;Tamil;Tollywood;Hero;Cinemaఅరుదైన రికార్డు సొంతం చేసుకున్న వెంకటేష్ మూవీ....!!అరుదైన రికార్డు సొంతం చేసుకున్న వెంకటేష్ మూవీ....!!socialstars lifestyle{#}sobhan babu;Varsham;Remake;Akkineni Nagarjuna;Industry;Chitram;Blockbuster hit;Audience;Venkatesh;Mass;Tamil;Tollywood;Hero;CinemaFri, 06 Oct 2023 21:06:14 GMTమన టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఆరోజుల్లో శోభన్ బాబు గురించి వినేవాళ్ళం. ఆయనకీ ఫ్యామిలీ ఆడియన్స్ మరియు లేడీస్ ఫాలోయింగ్ ఎవరికీ లేదు అనేవారు. మళ్ళీ అలాంటి హీరో ని చూస్తామో లేదో భవిష్యత్తులో అని అనుకునేవారు. కానీ ఆయన తర్వాతి తరం లో విక్టరీ వెంకటేష్ ఆయనకీ మించి పీక్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ని దక్కించుకున్నాడు.ఆయన ఇప్పటి వరకు 74 సినిమాలు చేస్తే అందులో అత్యధికంగా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినవే ఉన్నాయి. వీటిల్లో కేవలం క్లాస్ సినిమాలు మాత్రమే లేదు. యూత్ కి నచ్చే సినిమాలు, మాస్ కి నచ్చే సినిమాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే వెంకటేష్ సినిమా హిట్ అయితే అన్నీ వర్గాల ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూలు కడుతుంటారు.అలా విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన సినిమాలలో ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన చిత్రం 'చంటి'.

తమిళం లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన 'చిన్న తంబీ' అనే చిత్రానికి రీమేక్ గా వచ్చింది ఈ చిత్రం. తమిళం లో ప్రభు హీరో గా నటించాడు, తమిళం లో కంటే కూడా తెలుగులోనే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. అమాయకుడిగా వెంకటేష్ నటించిన నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఎక్కడ చూసిన ఈ చిత్ర పాటలే వినిపిస్తూ ఉండేవి. అప్పట్లో ఇప్పటి లాగ ఓటీటీ లు ఉండేవి కాదు. సినిమా ఇంట్లో కూర్చొని చూడాలంటె కచ్చితంగా డీవీడీ ఒక్కటే ఛాయస్.రెంట్ కి డీవీడీ లు ఇచ్చేవారు అప్పట్లో.  అలా రెంటెడ్ డీవీడీ లతో ఈ సినిమా అప్పట్లో డీవీడీ షాప్ ఓనర్స్ కి కాసుల వర్షం కురిపించింది. కేవలం డీవీడీ లతోనే ఈ సినిమా అప్పట్లో కోటి పైగా లాభాలను ఆర్జించింది అట. ఇది ఆల్ టైం అన్ బీటబుల్ రికార్డు. ఇప్పటికీ ఈ రికార్డు ని టచ్ చేసిన హీరో లేదంటే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ అనేది.ఈ చిత్రం తర్వాతి స్థానం లో అక్కినేని నాగార్జున హీరో గా నటించిన 'హలో బ్రదర్' చిత్రం నిల్చింది. 2014 వ సంవత్సరాం వరకు ఈ డీవీడీ ట్రెండ్ కొనసాగుతూ ఉండేది. ఆ తర్వాత సోషల్ మీడియా, ఓటీటీ వృద్ధి చెందడం తో ఈ ట్రెండ్ మాయం అయిపోయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య బాబు ను సరికొత్తగా చూపించబోతున్న డైరెక్టర్ బాబీ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>