SatireChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/jagan0674f405-3edc-404f-812f-72c781e0b95b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/jagan0674f405-3edc-404f-812f-72c781e0b95b-415x250-IndiaHerald.jpgచంద్రబాబు లాయర్లు సుప్రీం కోర్టుకు వెళ్లే సమయంలో అసలైన డాక్యుమెంట్లు ప్రవేశపెట్టాలి. కానీ ఆ డాక్యుమెంట్లను సబ్మిట్ చేస్తే మాత్రం 17 ఏ గురించి వాదనలు పక్కకు వెళ్లిపోయి కేవలం కేసు గురించి మాత్రమే మాట్లాడాల్సి వస్తుంది. ఈ సమయంలో జాగ్రత్త గా కేసును డీల్ చేసేందుకు చంద్రబాబు లాయర్లు ఎత్తులు వేస్తున్నారు. సీఐడీ వారు ఎందుకు డాక్యుమెంట్లు పట్టుకెళ్లలేదు. 2018 కు ముందే అవినీతి జరిగిందని వాదనలు వినిపిస్తున్న సమయంలో డాక్యుమెంట్లు సమర్పించాలని కోర్టు అడిగితే సీఐడీ వారు కూడా తీసుకురాలేదని చెప్పడం వెనక ఎదైనjagan{#}June;court;CBN;Andhra Pradesh;Letterజగన్ లాయర్ల తప్పులు.. బాబును వరమవుతాయా?జగన్ లాయర్ల తప్పులు.. బాబును వరమవుతాయా?jagan{#}June;court;CBN;Andhra Pradesh;LetterFri, 06 Oct 2023 10:00:00 GMTచంద్రబాబు లాయర్లు సుప్రీం కోర్టుకు వెళ్లే సమయంలో అసలైన డాక్యుమెంట్లు ప్రవేశపెట్టాలి. కానీ ఆ డాక్యుమెంట్లను సబ్మిట్ చేస్తే మాత్రం 17 ఏ గురించి వాదనలు పక్కకు వెళ్లిపోయి కేవలం కేసు గురించి మాత్రమే మాట్లాడాల్సి వస్తుంది. ఈ సమయంలో జాగ్రత్త గా కేసును డీల్ చేసేందుకు చంద్రబాబు లాయర్లు ఎత్తులు వేస్తున్నారు.


సీఐడీ వారు ఎందుకు డాక్యుమెంట్లు పట్టుకెళ్లలేదు. 2018 కు ముందే అవినీతి జరిగిందని వాదనలు వినిపిస్తున్న సమయంలో డాక్యుమెంట్లు సమర్పించాలని కోర్టు అడిగితే సీఐడీ వారు కూడా తీసుకురాలేదని చెప్పడం వెనక ఎదైనా తెర వెనక కారణాలు ఉన్నాయా? అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదొక సంక్లిష్టమైన విధానాన్ని బయట పెట్టింది. ఎందుకంటే 2018 కు ముందు ఉన్న కేసులకు వర్తిస్తుందా? లేదా 2018 తర్వాత ఉన్న కేసులకు 17 ఏ వర్తిస్తుందా అనేది చిక్కుముడి ప్రశ్న తలెత్తింది.


అవినీతి అయితే 2018 కు ముందే జరిగింది. సెక్షన్ 2018 జులై లో వచ్చింది. 2018 జూన్ లోనే జీఎస్టీ వారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే అప్పటికే కేసులో విచారణ ప్రారంభమైంది. కానీ ఎఫ్ఐఆర్ మాత్రం 2021 లో నమోదు చేశామని ఏపీ సీఐడీ చెబుతోంది. జీఎస్టీ దర్యాప్తులో 2018 జూన్ లో ప్రారంభమైంది కాబట్టి దానిపైనే అఫిడవిట్ వేస్తామని అంటున్నారు. అయితే చట్టం వచ్చాక ఎఫ్ఐఆర్ కట్టాలా? లేక ఎఫ్ఐఆర్ చేశాక చట్టం తీసుకువస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


దర్యాప్తు అనేది ముందు ప్రారంభమైంది. జీఎస్టీ వారు పంపించాక సీఐడీ దర్యాప్తు ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తుంది. కానీ ఎఫ్ ఐఆర్ అప్పుడు కాలేదు. కేవలం 2021లో కావడంతో దీనిపై సంక్లిష్టత నెలకొంది. చట్టం ముందా? ఎఫ్ ఐ ఆర్ ముందా? అనే సందేహంలో ఇంకొన్ని రోజులు చంద్రబాబును జైల్లో ఉంచాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విశాల్ ఆరోపణలపై సెన్సార్ బోర్డ్ సంచలన నిర్ణయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>