MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuyac03fea0e-3554-4e54-8712-e376549ecfa3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuyac03fea0e-3554-4e54-8712-e376549ecfa3-415x250-IndiaHerald.jpgయాంకర్ మరియు నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ బ్యూటీ కి ఈ మధ్యకాలంలో వరుస సినిమా అవకాశాలు దక్కుతూ ఉండడంతో యాంకరింగ్ కు స్వస్తి చెప్పేసి ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ సినిమాల పైనే పెట్టింది. అందులో భాగంగా వరుస సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇకపోతే సినిమాల్లో క్యారెక్టర్ డిమాండ్ చేస్తే కాస్త స్కిన్ షో చేయడానికి కూడా అనసూయ వెనకాడకుండా ఇప్పటికే కొన్ని సినిమాల్లో తన అందచందాలను ఆరబోసి కూడా ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించింది. సినిమాలAnasuya{#}BEAUTY;anasuya bharadwaj;Anasuya;Telugu;media;Cinemaటైట్ డ్రెస్లో కిల్లింగ్ లుక్స్ లో కిక్ ఎక్కిస్తున్న అనసూయ..!టైట్ డ్రెస్లో కిల్లింగ్ లుక్స్ లో కిక్ ఎక్కిస్తున్న అనసూయ..!Anasuya{#}BEAUTY;anasuya bharadwaj;Anasuya;Telugu;media;CinemaFri, 06 Oct 2023 08:45:00 GMTయాంకర్ మరియు నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ బ్యూటీ కి ఈ మధ్యకాలంలో వరుస సినిమా అవకాశాలు దక్కుతూ ఉండడంతో యాంకరింగ్ కు స్వస్తి చెప్పేసి ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ సినిమాల పైనే పెట్టింది. అందులో భాగంగా వరుస సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇకపోతే సినిమాల్లో క్యారెక్టర్ డిమాండ్ చేస్తే కాస్త స్కిన్ షో చేయడానికి కూడా అనసూయ వెనకాడకుండా ఇప్పటికే కొన్ని సినిమాల్లో తన అందచందాలను ఆరబోసి కూడా ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించింది. 

సినిమాల్లో అప్పుడప్పుడు తన అందాల ప్రదర్శనతో కుర్రకారును అలరిస్తూ వస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో మాత్రం తన స్కిన్ షో తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఎన్నో ఫోటోలను ఎన్నో సందర్భాలలో తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇక అందులో చాలా వరకు ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపోతే తాజాగా కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా అనసూయ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో హాట్ స్టిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అనసూయ కు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విశాల్ ఆరోపణలపై సెన్సార్ బోర్డ్ సంచలన నిర్ణయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>