Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle76edc6b8-7020-4225-ab90-8e937c7f0c6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle76edc6b8-7020-4225-ab90-8e937c7f0c6b-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి..యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.భగవంత్ కేసరి మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19 న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌ బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురి పాత్ర లో నటిస్తుంది. భగవంత్ కేసరి సినిమా తర్వాత బాలకృష్ణ తన 109 వ సినిమా ను మాస్ డైరెక్టర్ బాబీ తో చేయబోతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకపై సూర్యదేవర నాగవంశీ ఈ భారీ బడ్జెట్ మూsocialstars lifestyle{#}suryadevara nagavamsi;sithara;Dussehra;Vijayadashami;Bobby;Guntur;boyapati srinu;producer;Producer;Hero;Heroine;Kesari;kajal aggarwal;Balakrishna;BEAUTY;Director;Cinema;Mass;Octoberబాలయ్య బాబు ను సరికొత్తగా చూపించబోతున్న డైరెక్టర్ బాబీ...!!బాలయ్య బాబు ను సరికొత్తగా చూపించబోతున్న డైరెక్టర్ బాబీ...!!socialstars lifestyle{#}suryadevara nagavamsi;sithara;Dussehra;Vijayadashami;Bobby;Guntur;boyapati srinu;producer;Producer;Hero;Heroine;Kesari;kajal aggarwal;Balakrishna;BEAUTY;Director;Cinema;Mass;OctoberFri, 06 Oct 2023 23:01:00 GMTనందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి..యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.భగవంత్ కేసరి మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19 న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌ బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురి పాత్ర లో నటిస్తుంది. భగవంత్ కేసరి సినిమా తర్వాత బాలకృష్ణ తన 109 వ సినిమా ను మాస్ డైరెక్టర్ బాబీ తో  చేయబోతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకపై సూర్యదేవర నాగవంశీ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మించబోతున్నాడు.దసరా తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ప్రొడ్యూసర్ ఇటీవల నాగవంశీ అదిరిపోయే అప్‌డేట్ రివీల్ చేశాడు.

 బాలకృష్ణ పాత్ర తో పాటు యాక్షన్ అంశాలు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో మ్యాడ్ మూవీ ప్రమోషన్స్‌లో చెప్పేశాడు. గుంటూరు కారం తర్వాత మా బ్యానర్‌లో వస్తోన్న భారీ బడ్జెట్ మూవీస్ లో బాలకృష్ణ, బాబీ సినిమా ఒకటని సూర్యదేవర నాగవంశీ తెలిపారు.. ఈ మధ్య కాలంలో అస్సలు టచ్ చేయని గెటప్‌, క్యారెక్టరైజేషన్‌ తో బాలకృష్ణ పాత్ర ఈ సినిమా లో కాస్త డిఫరెంట్‌గా ఉంటుందని ఆయన తెలిపాడు.అయితే ఈ సినిమా సెకండాఫ్‌లో 45 నిమిషాల పాటు వచ్చే యాక్షన్‌ బ్లాక్ ఎంతో కొత్తగా ఉంటుందని, బోయపాటి శ్రీను కూడా తన సినిమాల్లో టచ్ చేయని యాంగిల్‌ తో ఈ ఎపిసోడ్స్ సాగుతాయని అని తెలిపారు.మాస్ హిస్టీరియా ఉన్న హీరో అలాగే మాస్ డైరెక్టర్ కలిసి చేస్తోన్న ఈ సినిమాను ఆడియెన్స్ పూర్తి గా ఎంజాయ్ చేస్తారని తెలిపాడు.బాలకృష్ణ, బాబీ మూవీపై సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య బాబు ను సరికొత్తగా చూపించబోతున్న డైరెక్టర్ బాబీ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>