TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/itel-s23-mobilef61cd408-ec40-4132-94ad-0059308b3b5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/itel-s23-mobilef61cd408-ec40-4132-94ad-0059308b3b5b-415x250-IndiaHerald.jpgప్రముఖ మొబైల్స్ సంస్థలలో ఒకటైన ఐటెల్ సంస్థ ఇటీవల తన S సిరీస్ సరికొత్త ITEL S-23+ స్మార్ట్ మొబైల్ ని రిలీజ్ చేసింది.. స్మార్ట్ మొబైల్ కొనుగోలుదారుల దృష్టిని ఈ మొబైల్ ఆకర్షించేలా కనిపిస్తోంది.అతి తక్కువ బడ్జెట్ తో ఆకట్టుకునే ఫీచర్స్ తో ఈ స్మార్ట్ మొబైల్ కలిగి ఉన్నది. ఇతర బ్రాండ్ల స్మార్ట్ మొబైల్ కి ఇది గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. Itel స్మార్ట్ మొబైల్ నుంచి వచ్చిన ఈ మొబైల్ సరికొత్త అప్డేట్లతో కూడా లభిస్తుంది. కరూర్ డిస్ప్లే, స్ట్రక్చర్ ఫోన్ ఎక్స్పీరియన్స్ ప్రాసెస్ ,బ్యాటరీ విషయాలను గురించి ఇప్ITEL-S23+ MOBILE{#}5G;workers;Smart phone;ram pothineniబుల్లి పిట్ట:చౌకైన ధరకే అధిక ఫీచర్స్ 5G మొబైల్..!!బుల్లి పిట్ట:చౌకైన ధరకే అధిక ఫీచర్స్ 5G మొబైల్..!!ITEL-S23+ MOBILE{#}5G;workers;Smart phone;ram pothineniFri, 06 Oct 2023 13:00:00 GMTప్రముఖ మొబైల్స్ సంస్థలలో ఒకటైన ఐటెల్ సంస్థ ఇటీవల తన S సిరీస్ సరికొత్త ITEL S-23+ స్మార్ట్ మొబైల్ ని రిలీజ్ చేసింది.. స్మార్ట్ మొబైల్ కొనుగోలుదారుల దృష్టిని ఈ మొబైల్ ఆకర్షించేలా కనిపిస్తోంది.అతి తక్కువ బడ్జెట్ తో ఆకట్టుకునే ఫీచర్స్ తో ఈ స్మార్ట్ మొబైల్ కలిగి ఉన్నది. ఇతర బ్రాండ్ల స్మార్ట్ మొబైల్ కి ఇది గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. Itel స్మార్ట్ మొబైల్ నుంచి వచ్చిన ఈ మొబైల్ సరికొత్త అప్డేట్లతో కూడా లభిస్తుంది. కరూర్ డిస్ప్లే, స్ట్రక్చర్ ఫోన్ ఎక్స్పీరియన్స్ ప్రాసెస్ ,బ్యాటరీ విషయాలను గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
itel S-23+ మొబైల్ యొక్క హైలెట్ విషయానికి వస్తే 3d కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే కలదు.6.78 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే కలదు. ఈ మొబైల్ స్క్రీన్ రక్షణ కోసం పంచ్ హోల్ డిజైన్ మరియు కార్మికులు గొరిల్లా గ్లాస్ 5 కూడా ఉన్నదట. ప్రస్తుతం ఉన్న ధరలలో అత్యుత్తమ డిస్ప్లే గా ఉంది.


Itel S-23+ మొబైల్ యొక్క ప్రాసెస్ విషయానికి వస్తే.. 2GHz యూనిసోక్ T616 ఆక్టో కోర్..12nm ప్రాసెస్ తో కలదట.. ఇక రామ్ విషయానికి వస్తే 8Ram+128 Gb స్టోరేజ్ తో కలదు.. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ అప్డేట్ పైన పనిచేస్తుంది.


కెమెరా విషయానికి వస్తే..itel S-23+ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు2 మెగా ఫిక్సెల్ డెత్ సెన్సార్ కెమెరా కలదు. ముందు భాగంలో సెల్ఫీ ప్రియుల కోసం 32 మెగాఫిక్ సెల్ కెమెరాని అమర్చబడి ఉంటుంది.

బ్యాటరీ విషయానికి వస్తే..itel S-23+ ..5000 Mah సామర్థ్యం గల బ్యాటరీ బ్యాకప్ ను అందిస్తుంది..18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా కలదు. ఈ మొబైల్ 5g నెట్వర్క్ సపోర్ట్ ను కూడా చేస్తుంది. ధర 13,999 వేల రూపాయలతో లభిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇది రూల్స్ రంజన్ కాదు.. రాడ్ రంజన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>