Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled854e869-41fe-4e41-a466-85a6012128e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled854e869-41fe-4e41-a466-85a6012128e7-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి వారిలో నటుడు వేణు ఒకరు. ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచే సక్సెస్ అందుకున్నటువంటి ఈయన అనంతరం సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.ఇలా కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయనకు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే ఎన్టీఆర్హీ రోగా ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా ద్వారా మంచి కంబ్యాక్ ఇవ్వాలనుకున్నటువంటి ఈయనకు తీవ్ర నిరాశ ఎదురయింది. socialstars lifestyle{#}boyapati srinu;Venu Thottempudi;Traffic police;ravi teja;Amitabh Bachchan;Comedy;Success;Ravi;Cinemaబోయపాటి పై షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ హీరో వేణు....!!బోయపాటి పై షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ హీరో వేణు....!!socialstars lifestyle{#}boyapati srinu;Venu Thottempudi;Traffic police;ravi teja;Amitabh Bachchan;Comedy;Success;Ravi;CinemaFri, 06 Oct 2023 20:57:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి వారిలో నటుడు వేణు ఒకరు. ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచే సక్సెస్ అందుకున్నటువంటి ఈయన అనంతరం సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.ఇలా కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయనకు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే ఎన్టీఆర్హీ రోగా ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా ద్వారా మంచి కంబ్యాక్ ఇవ్వాలనుకున్నటువంటి ఈయనకు తీవ్ర నిరాశ ఎదురయింది.

  ఇలా ఈ సినిమా తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నటువంటి వేణుకి తిరిగి రవితేజ  హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాల్లో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది అయితే ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈయన నటించిన ఈ పాత్రకు కూడా గుర్తింపు లభించలేదు. తాజాగా ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.  ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. దమ్ము సినిమాలో ఈయన పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేదు ఇక చివరికి వేణు చేసిన పాత్ర చనిపోవడంతో ఈయనకు పెద్దగా గుర్తింపు కూడా రాలేదని చెప్పాలి.

ఈ విషయం గురించి వేణు మాట్లాడుతూ బోయపాటి శ్రీను గారు దమ్ము కథ అసలు తనకు చెప్పలేదని ఒకవేళ సినిమా కథ కనుక నాకు చెప్పి ఉంటే నేను ఈ సినిమాలో నటించే వాడిని కాదు అంటూ తెలియచేశారు. బోయపాటి గారు నన్ను సంప్రదించినప్పుడు ఈ సినిమాలో నా పాత్ర ఎలా ఉంటుందనే విషయాన్ని తెలియచేయకుండా కేవలం షోలే సినిమాలో అమితాబ్ పాత్ర ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని మాత్రమే చెప్పారు. దాంతో ఈ సినిమాకు కమిట్ అయ్యానని సినిమా కథ కనుక చెప్పి ఉంటే అసలు ఈ సినిమా చేసే వాడిని కాదు అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య బాబు ను సరికొత్తగా చూపించబోతున్న డైరెక్టర్ బాబీ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>