BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tamilisai03534a4a-117f-4831-bee1-6d6be97e9e9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tamilisai03534a4a-117f-4831-bee1-6d6be97e9e9d-415x250-IndiaHerald.jpgఎరుకల జాతి నుంచి ఎమ్మెల్యేగా గెలవాలంటే కష్టంగా ఉందని.. అందుకే ఎమ్మెల్సీగా తీసుకున్నామని.. నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఎరుకల జాతికి అవకాశం ఇస్తే గవర్నర్ తిరస్కరించారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఎరుకల జాతికి ఒకరికి, విశ్వ బ్రాహ్మణ కులంలో ఇంకొకరికి అవకాశం కల్పించామని.. ఇలాంటివారిని గవర్నర్ తిరస్కరించారని.. దేశంలోనే బిజెపి ప్రభుత్వం గవర్నర్ ను అడ్డంపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఎరుకల జాతికి ఎమ్మెల్సీ వస్తే జాతి మొత్తం టిఆర్ఎస్కు అనుకూలంగా ఉంటుందేమోనని గవర్నtamilisai{#}vishwa;politics;Governor;Party;Minister;Bharatiya Janata Partyఆ కులాలకు ఎమ్మెల్సీ ఇస్తే గవర్నర్‌ ఆపేస్తారా?ఆ కులాలకు ఎమ్మెల్సీ ఇస్తే గవర్నర్‌ ఆపేస్తారా?tamilisai{#}vishwa;politics;Governor;Party;Minister;Bharatiya Janata PartyFri, 06 Oct 2023 09:00:00 GMTఎరుకల జాతి నుంచి ఎమ్మెల్యేగా గెలవాలంటే కష్టంగా ఉందని.. అందుకే ఎమ్మెల్సీగా తీసుకున్నామని.. నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఎరుకల జాతికి అవకాశం ఇస్తే గవర్నర్ తిరస్కరించారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఎరుకల జాతికి ఒకరికి, విశ్వ బ్రాహ్మణ కులంలో ఇంకొకరికి అవకాశం కల్పించామని.. ఇలాంటివారిని గవర్నర్ తిరస్కరించారని.. దేశంలోనే బిజెపి ప్రభుత్వం గవర్నర్ ను అడ్డంపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.


ఎరుకల జాతికి ఎమ్మెల్సీ వస్తే జాతి మొత్తం టిఆర్ఎస్కు అనుకూలంగా ఉంటుందేమోనని గవర్నర్ కి అనుమానంగా ఉందన్న మంత్రి హరీశ్‌రావు.. విశ్వ బ్రాహ్మణులు, ఎరుకల కులాలు జట్ట కట్టి బిజెపికి గుణపాఠం చెప్పాలన్నారు. ఏ పార్టీ అయినా ఎరుకల జాతికి ఎమ్మెల్సీ ఇచ్చిందా.. బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఎన్నికైతే తప్పా.. బీఆర్ఎస్ ఏమైనా నిషేధిత పార్టీనా..? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విశాల్ ఆరోపణలపై సెన్సార్ బోర్డ్ సంచలన నిర్ణయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>