Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle85e362b8-daa4-4676-a45b-b580a4840c81-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle85e362b8-daa4-4676-a45b-b580a4840c81-415x250-IndiaHerald.jpgహాట్ బ్యూటీ రీతూచౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా ఈ యంగ్ బ్యూటీ రీతూ చౌదరి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది.నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ హీట్ పెంచుతూ రచ్చ రచ్చ చేస్తోంది. యువతని ఆకర్షించే విధంగా రీతూచౌదరి పొట్టి బట్టల్లో ఎక్స్ ఫోజింగ్ కి తెరలేపింది. తన వెకేషన్ ఫొటోస్, ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది.రీతూ చౌదరి శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్డస్త్ షోలలో తనదైన కామెడి తో అలరిస్తుంది.అయితే ఆమె అందానికి ఫిదా అవుతున్న కుర్రకారు మాతsocialstars lifestyle{#}choudary actor;Instagram;Fidaa;Raccha;Sridevi Kapoor;BEAUTY;mediaపొట్టి నిక్కర్ తో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ....!!పొట్టి నిక్కర్ తో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ....!!socialstars lifestyle{#}choudary actor;Instagram;Fidaa;Raccha;Sridevi Kapoor;BEAUTY;mediaFri, 06 Oct 2023 22:46:45 GMTహాట్ బ్యూటీ రీతూచౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా ఈ యంగ్ బ్యూటీ రీతూ చౌదరి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది.నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ హీట్ పెంచుతూ రచ్చ రచ్చ చేస్తోంది. యువతని ఆకర్షించే విధంగా రీతూచౌదరి పొట్టి బట్టల్లో ఎక్స్ ఫోజింగ్ కి తెరలేపింది. తన వెకేషన్ ఫొటోస్, ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది.రీతూ చౌదరి శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్డస్త్ షోలలో తనదైన కామెడి తో అలరిస్తుంది.అయితే ఆమె అందానికి ఫిదా అవుతున్న కుర్రకారు మాత్రం ఆమెను బుల్లితెర లో చూసిన తర్వాత వెండితెర లో చూడాలని తెగ ఉవిల్లూరుతున్నారు. ఆమెను సోషల్ మీడియా లో ఫుల్ గా ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కేవలం ఆమె అందానికి మరియు ఆమె ఫీజికల్ స్ట్రక్చర్ కి మాత్రమే దాసులు అయినా వాళ్ళు చాలా మంది ఉన్నారనే చెప్పాలి.

 ఇదిలా ఉండగా తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్ర హృదయాల్ని దోచుకునేలా ఉన్నాయి.బ్లాక్ టాప్, జీన్స్ ప్యాంట్ అదే విధంగా షార్ట్ లో రీతూ చౌదరి పరువాల విందు చేసింది.ఆమె ఘటైనా సొగసు కుర్రకారు మతి పోగొడుతుంది.వివిధ రకాల బ్యాగ్ లతో రీతూ కవ్వించే విధంగా నాభి, నడుము, అంతకి మించి హాట్ గా ఉన్న థైస్ చూపిస్తూ రెచ్చగొట్టింది..తన టెంప్టింగ్ స్ట్రక్చర్ చూసి నెటిజన్లు హాట్ గా కామెంట్స్ పెడుతున్నారు.. రోజు రోజుకూ రీతూ చౌదరి అందం పెంచుకుంటూ యువతకి నిద్ర లేకుండా చేస్తోంది. రీతూ చౌదరి ఏం తింటోంది ఇలా అందం పెరుగుతోంది అంటూ నెటిజన్లు హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు.రీతూ చౌదరి షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య బాబు ను సరికొత్తగా చూపించబోతున్న డైరెక్టర్ బాబీ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>