Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebb7f3d71-e3e3-43b4-bf90-0200eb7237db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebb7f3d71-e3e3-43b4-bf90-0200eb7237db-415x250-IndiaHerald.jpgఅందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా పనిచేయమయ్యారు నటుడు నవీన్ చంద్ర . ఇండస్ట్రీలో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన హీరోగా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించారు.ఇక విలన్ పాత్రలలో కూడా నవీన్ చంద్ర నటించి మెప్పించారు. అయితే గత కొంతకాలంగా ఏ విధమైనటువంటి సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన చాలా రోజుల తర్వాత మంత్ ఆఫ్ మధు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో నవీన్ చంద్socialstars lifestyle{#}Swati;annapurna;naveen chandra;udaya bhanu;swathi;Telugu;Hero;Cinemaఆమె కారణంగా నేను ఇండస్ట్రీలోకి వచ్చాను :: నవీన్ చంద్రఆమె కారణంగా నేను ఇండస్ట్రీలోకి వచ్చాను :: నవీన్ చంద్రsocialstars lifestyle{#}Swati;annapurna;naveen chandra;udaya bhanu;swathi;Telugu;Hero;CinemaFri, 06 Oct 2023 20:55:00 GMTఅందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా పనిచేయమయ్యారు నటుడు నవీన్ చంద్ర . ఇండస్ట్రీలో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన హీరోగా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించారు.ఇక విలన్ పాత్రలలో కూడా నవీన్ చంద్ర నటించి మెప్పించారు. అయితే గత కొంతకాలంగా ఏ విధమైనటువంటి సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన చాలా రోజుల తర్వాత మంత్ ఆఫ్ మధు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర కలర్స్ స్వాతి జంటగా నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకు త్రిపుర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమా అక్టోబర్ ఆరవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నవీన్ చంద్ర వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు.   ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ నేను ఇండస్ట్రీలోకి హీరోగా రావడానికి కారణం ఒక యాంకర్ అని తెలియజేశారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నటువంటి ఉదయభాను గారు కారణంగానే నేను ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.

అసలు ఉదయభానుకు తనకు ఎలాంటి రిలేషన్ లేదని ఆయనప్పటికీ ఆమెను నేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని ఈయన తెలియజేశారు. తాను హీరో కాకముందు ఒక డాన్స్ షో నిమిత్తం అన్నపూర్ణ స్టూడియోకి వచ్చానని తెలిపారు. ఆ సమయంలో ఉదయభాను గారితో కలిసి మాట్లాడనని అప్పటినుంచి తనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చానని ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు కొనసాగాను అంటూ ఈ సందర్భంగా ఈయన తెలిపారు. అయితే తనతో కాంటాక్ట్ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తనని ఫాలో అవుతున్నానని నవీన్ చంద్ర తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య బాబు ను సరికొత్తగా చూపించబోతున్న డైరెక్టర్ బాబీ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>