MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood16398544-b02e-4244-af0d-5c98a5f66c19-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood16398544-b02e-4244-af0d-5c98a5f66c19-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతున్నట్లు దర్శకుడు కొరటాల శివ తాజాగా వెల్లడించారు. ఈ సినిమా తర్వాత బాలివుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ అప్డేట్ తో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.' ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో పాటు బాలీవుడ్ యాక్షన్ మూవీ tollywood{#}Mythri Movie Makers;prasanth;Prashant Kishor;NTR;kushi;Kushi;Darsakudu;Director;lord siva;Prasanth Neel;Shiva;koratala siva;prashanth neel;December;media;Jr NTR;Cinema;bollywoodNTR31: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్..!!NTR31: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్..!!tollywood{#}Mythri Movie Makers;prasanth;Prashant Kishor;NTR;kushi;Kushi;Darsakudu;Director;lord siva;Prasanth Neel;Shiva;koratala siva;prashanth neel;December;media;Jr NTR;Cinema;bollywoodFri, 06 Oct 2023 14:27:26 GMTజూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతున్నట్లు దర్శకుడు కొరటాల శివ తాజాగా వెల్లడించారు.   ఈ సినిమా తర్వాత బాలివుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ అప్డేట్ తో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.' ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో పాటు బాలీవుడ్ యాక్షన్ మూవీ 'వార్ 2' షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయిన అనంతరం 'కేజిఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీ ని

 సెట్స్ పైకి కి తీసుకెళ్ళబోతున్నాడు. 'NTR 31' పేరుతో ఇప్పటికే అనౌన్స్మెంట్ చేసిన ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ అప్డేట్ ని అందించారు మేకర్స్. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ను వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రారంభించబోతున్నట్లు నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు సినిమాని నిర్మిస్తున్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ  సోషల్ మీడియా  వేదికగా.." తారక్, ప్రశాంత్ నీల్(#NTRNEEL) ప్రాజెక్ట్ 2024 ఏప్రిల్ లో ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మకమైన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తుంది" అంటూ పేర్కొంది. 

ఈ అప్డేట్ తో తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తాజా అప్డేట్ ప్రకారం 'దేవర' పార్ట్-1 విడుదల కాగానే ఏమాత్రం విరామం తీసుకోకుండా ప్రశాంత్ నీల్ మూవీని పట్టాలెక్కించబోతున్నారు ఎన్టీఆర్. ఈలోపు ప్రశాంత్ నీల్ కూడా తను డైరెక్ట్ చేస్తున్న 'సలార్' మూవీ రెండు భాగాల షూటింగ్ ని పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 'సలార్' సీజ్ ఫైర్ పార్ట్-1 డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. సలార్ పార్ట్-1 రిలీజ్ తర్వాత వెంటనే పార్ట్-2 షూటింగ్ని మొదలుపెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్ లోపు షూటింగ్ ని పూర్తి చేసి అనంతరం ఎన్టీఆర్ మూవీతో బిజీ కానున్నారు ప్రశాంత్ నీల్. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇది రూల్స్ రంజన్ కాదు.. రాడ్ రంజన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>