Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledd72e7a2-d870-497f-b05a-2575a4c57960-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledd72e7a2-d870-497f-b05a-2575a4c57960-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి...మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ థమన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.రీసెంట్ గా అక్టోబర్ 8న ట్రైలర్‌ లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రైలర్‌ లాంఛ్ వెన్యూ పై అప్‌డేట్ అందించారు మేకర్స్‌. హన్మకొండలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్‌ అండ్ సైనsocialstars lifestyle{#}Arjun Rampal;Josh;anil ravipudi;Telangana;Kesari;Chitram;University;college;Mass;Music;kajal aggarwal;bollywood;BEAUTY;Darsakudu;Director;Balakrishna;media;October;Cinemaఆ విషయంలో అప్డేట్ ఇచ్చిన 'భగవంత్ కేసరి' మూవీ మేకర్స్...!!ఆ విషయంలో అప్డేట్ ఇచ్చిన 'భగవంత్ కేసరి' మూవీ మేకర్స్...!!socialstars lifestyle{#}Arjun Rampal;Josh;anil ravipudi;Telangana;Kesari;Chitram;University;college;Mass;Music;kajal aggarwal;bollywood;BEAUTY;Darsakudu;Director;Balakrishna;media;October;CinemaFri, 06 Oct 2023 21:36:00 GMTనందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి...మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ థమన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.రీసెంట్ గా అక్టోబర్ 8న ట్రైలర్‌ లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రైలర్‌ లాంఛ్ వెన్యూ పై అప్‌డేట్ అందించారు మేకర్స్‌.

హన్మకొండలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్‌ అండ్ సైన్స్‌ కాలేజీ లో ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌ ను నిర్వహించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ కొత్త లుక్ విడుదల చేయగా సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. బాలకృష్ణ ఈ చిత్రం లో నేలకొండ భగవంత్ కేసరిగా పక్కా తెలంగాణ యాస లో మాస్ అవతారాన్ని చూపించేందుకు సిద్ధం అవుతున్నట్టు టీజర్‌తోనే తెలియజేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటికే భగవంత్‌ కేసరి మూవీ నుంచి విడుదల చేసిన గణేశ్‌ ఆంథెమ్‌, ఉయ్యాలో ఉయ్యాలా నెట్టింట భారీగా వ్యూస్ రాబడుతూ.. ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకుంటున్నాయి.ఈ సారి మీ ఊహలకు మించి.. అంటూ ట్రైలర్‌ అప్‌డేట్ అందించి అబిమానుల్లో జోష్ నింపుతున్నారు మేకర్స్.. ఈ చిత్రం లో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్‌  హీరోయిన్‌గా నటిస్తుంది..యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురిగా కీలక పాత్రలో నటిస్తోంది,


బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. భగవంత్ కేసరి అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.అక్టోబర్‌ 18న యూఎస్‌ఏ లో గ్రాండ్‌గా ప్రీమియర్స్ ను వేయనున్నారు.ఈ సినిమాను ఓవర్సీస్‌ లో పాపులర్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ సరిగమ సినిమాస్ విడుదల చేస్తుంది. ఈ సారి బాలయ్య మాస్ జాతర చూడటానికి ఫ్యాన్స్ అందరూ సిద్ధంగా వున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య బాబు ను సరికొత్తగా చూపించబోతున్న డైరెక్టర్ బాబీ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>