MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suhase6cf3d64-8b10-464b-b367-78d7b7880e77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suhase6cf3d64-8b10-464b-b367-78d7b7880e77-415x250-IndiaHerald.jpgయూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్న సుహాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో ఎన్నో చిన్న సినిమాల్లో హీరోగా నటించిన ఈయన కలర్ ఫోటో మూవీ తో హీరో గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత ఈ నటుడికి వరుసగా సినిమాల్లో చాSuhas{#}suhas;Telugu;Posters;October;Hero;Cinema"అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్" టీజర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!"అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్" టీజర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!Suhas{#}suhas;Telugu;Posters;October;Hero;CinemaFri, 06 Oct 2023 08:02:00 GMTయూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్న సుహాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో ఎన్నో చిన్న సినిమాల్లో హీరోగా నటించిన ఈయన కలర్ ఫోటో మూవీ తో హీరో గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత ఈ నటుడికి వరుసగా సినిమాల్లో చాలా కీలకమైన పాత్రలు మరియు హీరో పాత్రలు అలాగే విలన్ పాత్రలు దక్కుతున్నాయి. ఇక అందులో భాగంగా తాజాగా ఈయన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇకపోతే దుష్యంత్ కటికనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. 

మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల తేదీని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ మూవీ యొక్క టీజర్ ను అక్టోబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే సుహాస్ ఆఖరుగా రైటర్ పద్మభూషణ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించి మంచి కలెక్షన్ లను రాబట్టింది. ఇక రైటర్ పద్మభూషణ్ లాంటి విజయవంతమైన సినిమా తర్వాత సుహాస్ నుండి రాబోతున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విశాల్ ఆరోపణలపై సెన్సార్ బోర్డ్ సంచలన నిర్ణయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>