Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/fraud20e0ad3e-859f-4981-99fc-7a6eaab431be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/fraud20e0ad3e-859f-4981-99fc-7a6eaab431be-415x250-IndiaHerald.jpgపెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఏదో సాధించాలి అనుకుంటుంది అన్న విషయాన్ని అర్థం చేసుకుని ఇక భార్య లక్ష్యాన్ని తన లక్ష్యంగా భావించే భర్తలు చాలా తక్కువ మంది ఉంటారు. ఏకంగా భార్య కోసం నానా కష్టాలు పడి ఇక ఏ కష్టం తెలియకుండా భార్యను చదివించి ప్రయోజకురాలిని చేసిన భర్తలు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి భర్తలు కేవలం సినిమాల్లోనే ఉంటారు అని చెప్పాలి. కానీ నిజ జీవితంలోనూ ఇలాంటి గొప్ప మనసు కలిగిన వారు కొంతమంది ఉంటారు. కానీ నానా చాకిరి చేసి భార్యను చదివించి గొప్ప స్థాయిలో నిలబెట్టిన భర్తను.Fraud{#}Jharkhand;Pizza;Husband;Wife;marriageకష్టపడి భర్త చదివిస్తే.. చివరికి భార్య ఏం చేసిందో తెలుసా?కష్టపడి భర్త చదివిస్తే.. చివరికి భార్య ఏం చేసిందో తెలుసా?Fraud{#}Jharkhand;Pizza;Husband;Wife;marriageThu, 05 Oct 2023 12:30:00 GMTపెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఏదో సాధించాలి అనుకుంటుంది అన్న విషయాన్ని అర్థం చేసుకుని ఇక భార్య లక్ష్యాన్ని తన లక్ష్యంగా భావించే భర్తలు చాలా తక్కువ మంది ఉంటారు. ఏకంగా భార్య కోసం నానా కష్టాలు పడి ఇక ఏ కష్టం తెలియకుండా భార్యను చదివించి ప్రయోజకురాలిని చేసిన భర్తలు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి భర్తలు కేవలం సినిమాల్లోనే ఉంటారు అని చెప్పాలి. కానీ నిజ జీవితంలోనూ ఇలాంటి గొప్ప మనసు కలిగిన వారు కొంతమంది ఉంటారు. కానీ నానా చాకిరి చేసి భార్యను చదివించి గొప్ప స్థాయిలో నిలబెట్టిన భర్తను.. మోసం చేస్తున్న భార్యలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నారు.


 భర్త ఎంతో కష్టపడి చదివిస్తే ఇక చదువు పూర్తి అయిన తర్వాత వేరొకరితో ప్రేమాయణం నడిపించి.. ఇక భర్తను మోసం చేసి అతనితోనే వెళ్లిపోవడం లాంటివి చేస్తూ ఉన్నారు ఎంతోమంది. ఇక ఇలాంటి తరహా ఘటనలు ఎంతో మందిలో వైవాహిక బంధం పై విరక్తి వచ్చేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవలే జార్ఖండ్ లోను ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. బాగా చదువుకోవాలని ప్రయోజకురాలు కావాలని.  భార్య ఆశ పడింది. అయితే భార్య లక్ష్యాన్ని నెరవేర్చేందుకు భర్త కూడా సిద్ధమయ్యాడు.


 ఈ ఈ క్రమంలోనే  రేయి పగలు అని తేడా లేకుండా  కష్టపడి భార్యను చదివించాడు. అయితే ఇలా చదివించిన తర్వాత భార్య ప్రేమికుడితో కలిసి పారిపోయింది. 2020లో ప్రియాతో టింకు అనే వ్యక్తికి వివాహం జరిగింది. అయితే నర్సింగ్ చేస్తానని భార్య చెప్పింది. భార్య కోరిక కాదనలేక టింకు 2.5 లక్షల లోన్ తీసుకొని మరి చదివించాడు. రోజు పిజ్జా డెలివరీలో చేస్తూ వచ్చిన దాంతో కుటుంబ పోషణ చూసుకోవడమే కాదు ఇక లోన్కూడా కడుతూ వస్తున్నాడు. అయితే భార్యకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఒక హాస్టల్లో ఉంచాడు. అయితే భార్య చక్కగా చదువుకోకుండా ఒక వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. చివరికి అతనితో పారిపోయి పెళ్లి చేసుకుంది. ఇక ఆ ఫోటోలను భర్తకు పంపింది. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సలార్ స్టార్ కే ఓటేసిన మాళవిక మోహనన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>