MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-letest-movie-update-news685fbd93-9e77-4441-af7a-2b0dd10b990e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-letest-movie-update-news685fbd93-9e77-4441-af7a-2b0dd10b990e-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన వాల్టేర్ వీరయ్య మూవీ లో ఓ కిలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆలరించాడు. ఇక ఈ మూవీ తర్వాత రావణాసుర అనే మూవీ.లో సోలో హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహించగా ... ఈ సినిమాను ఈ నెల 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతRaviteja {#}ravi teja;vamsi;Kumaar;Kannada;Hindi;Tamil;Ravi;Chiranjeevi;Hero;India;Telugu;Cinema"టైగర్ నాగేశ్వరరావు" ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!"టైగర్ నాగేశ్వరరావు" ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!Raviteja {#}ravi teja;vamsi;Kumaar;Kannada;Hindi;Tamil;Ravi;Chiranjeevi;Hero;India;Telugu;CinemaThu, 05 Oct 2023 11:30:00 GMTమాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన వాల్టేర్ వీరయ్య మూవీ లో ఓ కిలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆలరించాడు. ఇక ఈ మూవీ తర్వాత రావణాసుర అనే మూవీ.లో సోలో హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహించగా ... ఈ సినిమాను ఈ నెల 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

ఇకపోతే రవితేజ కెరియర్ లో ఇదే మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై ఆయన అభిమానులు మరియు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ నుండి మూవీ మేకర్స్  కొన్ని పాటలను కూడా విడుదల చేయగా వాటికి కూడా మంచి రెస్పాన్స్ జనాలు నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమాకి జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 6.97 మిలియన్ వ్యూస్ ను ... 177.4 కే లైక్స్ ను సాధించింది. ఓవరాల్ గా సూచుకుంటే ఈ సినిమా ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది అని చెప్పవచ్చు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"టైగర్ నాగేశ్వరరావు" ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>