MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran86518044-e6ff-42a4-8bfc-295dfa56a407-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran86518044-e6ff-42a4-8bfc-295dfa56a407-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం తాజాగా రూల్స్ రంజన్ అనే మూవీ లో హీరో గా నటించాడు. రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాను రేపు అనగా అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో చాలా రోజుల నుండి ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో పాటను విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ మూవీ బృందం వారు నాలుగు పాటలను విడుదల చేశారు. వాటికి ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే స్థాయిలో రెస్పాన్స్ లభించిKiran{#}neha shetty;Posters;Yuva;kiran;Research and Analysis Wing;Hero;October;krishna;Cinema"రూల్స్ రంజన్" 5వ సాంగ్ విడుదల అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్..!"రూల్స్ రంజన్" 5వ సాంగ్ విడుదల అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్..!Kiran{#}neha shetty;Posters;Yuva;kiran;Research and Analysis Wing;Hero;October;krishna;CinemaThu, 05 Oct 2023 08:40:00 GMTటాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం తాజాగా రూల్స్ రంజన్ అనే మూవీ లో హీరో గా నటించాడు. రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా ను రేపు అనగా అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు . ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో చాలా రోజుల నుండి ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో పాటను విడుదల చేస్తూ వస్తున్నారు . అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ మూవీ బృందం వారు నాలుగు పాటలను విడుదల చేశారు . వాటికి ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే స్థాయిలో రెస్పాన్స్ లభించింది . ఇక పోతే ఈ సినిమా బృందం వారు ఈ మూవీ విడుదలకు ఒక రోజు ముందు కూడా పాటను విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఈ రోజు అనగా అక్టోబర్ 5 వ తేదీన ఈ మూవీ లోని ఐదవ సాంగ్ అయినటువంటి "ఏమైంది రా మామ" అంటూ సాగే పాటను విడుదల చేయబోతున్నారు. 

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఈ మూవీ బృందం వారు తాజాగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో గత కొన్ని రోజులుగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కిరణ్ ఆఖరుగా నటించడం మీటర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర  ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మరి రూల్స్ రంజన్ మూవీ తో ఈ నటుడు మంచి విజయాన్ని అందుకుంటాడో లేదా అనేది చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"టైగర్ నాగేశ్వరరావు" ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>