MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda7a66981-8041-4bcf-8556-f84075b1e15e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda7a66981-8041-4bcf-8556-f84075b1e15e-415x250-IndiaHerald.jpgసీనియర్ నటి ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేరళ లో పుట్టిన ఈ అందాల ముద్దుగుమ్మ 2003లో ఒక తెలుగు సినిమాతో తన కెరీర్ నీ ప్రారంభించింది. దాని తర్వాత చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ హిందీ వంటి భాషల్లో సైతం నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలా కెరియర్ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న సమయంలోనే ఒక వ్యాపారవేత్త ముస్తఫా పెళ్లి పీటలెక్కింది ప్రియమణి. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ tollywood{#}Mustafa New Bollywood Actor;priyamani;Jawaan;Shahrukh Khan;Kerala;Chennai;Hindi;Telugu;Tamil;Cinema;marriage;Tollywood;Hero;bollywoodఆ స్టార్ హీరోతో పీకల్లోతో ప్రేమలో ఉన్న ప్రియమణి.. ఎవరంటే..!?ఆ స్టార్ హీరోతో పీకల్లోతో ప్రేమలో ఉన్న ప్రియమణి.. ఎవరంటే..!?tollywood{#}Mustafa New Bollywood Actor;priyamani;Jawaan;Shahrukh Khan;Kerala;Chennai;Hindi;Telugu;Tamil;Cinema;marriage;Tollywood;Hero;bollywoodThu, 05 Oct 2023 20:15:00 GMTసీనియర్ నటి ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేరళ లో పుట్టిన ఈ అందాల ముద్దుగుమ్మ 2003లో ఒక తెలుగు సినిమాతో తన కెరీర్ నీ ప్రారంభించింది. దాని తర్వాత చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ హిందీ వంటి భాషల్లో సైతం నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలా కెరియర్ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న సమయంలోనే ఒక వ్యాపారవేత్త bollywood ACTOR' target='_blank' title='ముస్తఫా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ముస్తఫా పెళ్లి పీటలెక్కింది ప్రియమణి. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. 

మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వయసుకు తగ్గ పాత్రలో నటిస్తుంది. ఇటు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్లో సైతం వరుస అవకాశాలు అందుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ అందల ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ప్రియమణి గతంలో ఒక స్టార్ హీరోని చాలా పిచ్చిగా ప్రేమించింది అని అంటున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో అని అనుకుంటున్నారా ఆ హీరో మరెవరో కాదో బాలీవుడ్ కింగ్  షారుక్ ఖాన్. ఈయన అంటే సీనియర్ నటి ప్రియమణి కి చెప్పలేనంత అభిమానం. 

చిన్నతనంలోనే సీనియర్ నటి ప్రియమణి షారుక్ ఖాన్ పెళ్లి చేసుకోవాలి అని ఎన్నో కలలను కనిదట. కానీ ఆ కల నెరవేరకపోయినప్పటికీ షారుఖ్ ఖాన్ తో నటించే అవకాశాన్ని మాత్రం దక్కించుకుంది. ఇప్పటికే షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో ప్రియమణి ఒక పాటలో మెరిసింది. ఇక ఇటీవల విడుదలైన జవాన్ సినిమాలో సైతం షారుక్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. జవాన్ సినిమాలో ఒక కీలక పాత్రలో మెరిసింది. ఇక ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో సీనియర్ నటి ప్రియమణి కి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నట్లుగా సమాచారం..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ స్టార్ హీరోతో పీకల్లోతో ప్రేమలో ఉన్న ప్రియమణి.. ఎవరంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>