MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sradhha-ff051da1-88e3-47c7-b75a-4faab382ff7e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sradhha-ff051da1-88e3-47c7-b75a-4faab382ff7e-415x250-IndiaHerald.jpgమోస్ట్ టాలెంటెడ్ నటి శ్రద్ధా శ్రీ నాథ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఇందులో ఈ నటి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమాతో ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి విక్టరీ వెంకటేష్ హీరోగా శిలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న సైన్ధవ్ అనే మూవీ లో వెంSradhha {#}Jersey;Shradda Kapoor;gautham new;gautham;Nani;December;Venkatesh;January;BEAUTY;media;Telugu;Cinemaబ్లాక్ కలర్ టైట్ డ్రెస్లో కుర్రకారుకి కిక్ ఎక్కిస్తున్న శ్రద్ధ శ్రీనాథ్..!బ్లాక్ కలర్ టైట్ డ్రెస్లో కుర్రకారుకి కిక్ ఎక్కిస్తున్న శ్రద్ధ శ్రీనాథ్..!Sradhha {#}Jersey;Shradda Kapoor;gautham new;gautham;Nani;December;Venkatesh;January;BEAUTY;media;Telugu;CinemaThu, 05 Oct 2023 11:45:00 GMTమోస్ట్ టాలెంటెడ్ నటి శ్రద్ధా శ్రీ నాథ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఇందులో ఈ నటి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమాతో ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి విక్టరీ వెంకటేష్ హీరోగా శిలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న సైన్ధవ్ అనే మూవీ లో వెంకటేష్ కి జోడిగా నటిస్తోంది. ఈ మూవీ ని చిత్ర బృందం చాలా రోజుల క్రితమే డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 

ఇకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన కాకుండా వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే సినిమాల్లో తన అందచందాలను అరె పోయడానికి పెద్దగా వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన స్కిన్ షో తో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రద్ధ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సలార్ స్టార్ కే ఓటేసిన మాళవిక మోహనన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>