MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshi62570cf3-4268-46d0-a745-2bad5e7c36cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshi62570cf3-4268-46d0-a745-2bad5e7c36cd-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఈ సంవత్సరం ఇప్పటికే అడవి శేషు హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ నటి ఈ సంవత్సరం తమిళ్ లో రూపొందిన హత్య సినిమాలో కూడా ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీMeenakshi{#}choudary actor;mahesh babu;venkat prabhu;Guntur;Josh;Murder.;BEAUTY;Beautiful;Box office;Red;Heroine;Success;Joseph Vijay;Telugu;media;Tamil;Cinemaరెడ్ కలర్ డ్రెస్లో కొంటె చూపులతో కవ్విస్తున్న మీనాక్షి చౌదరి..!రెడ్ కలర్ డ్రెస్లో కొంటె చూపులతో కవ్విస్తున్న మీనాక్షి చౌదరి..!Meenakshi{#}choudary actor;mahesh babu;venkat prabhu;Guntur;Josh;Murder.;BEAUTY;Beautiful;Box office;Red;Heroine;Success;Joseph Vijay;Telugu;media;Tamil;CinemaThu, 05 Oct 2023 08:50:00 GMTప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఈ సంవత్సరం ఇప్పటికే అడవి శేషు హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ నటి ఈ సంవత్సరం తమిళ్ లో రూపొందిన హత్య సినిమాలో కూడా ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమా ద్వారా ఈ నటికి మంచి గుర్తింపు లభించింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటి మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా రూపొందబోయే సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. ఈ మూవీ కి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాతో ఈ నటికి తమిళ్ లో కూడా సూపర్ సాలిడ్ క్రేజ్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఇలా వరుస క్రేజీ సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ సినిమాల్లో ఏ రీతిలో అయితే అందాలను ఆరబోస్తూ ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను ఆరబోస్తూ ఉంటుంది. 

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని కొంటే చూపులతో కవ్విస్తూ ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"టైగర్ నాగేశ్వరరావు" ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>