MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunny4b9f4c3c-b43a-4246-bb94-b855e73c29dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunny4b9f4c3c-b43a-4246-bb94-b855e73c29dd-415x250-IndiaHerald.jpgచాలా సంవత్సరాల క్రితం గదర్ అనే మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకుంది. ఇలా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో చాలా సంవత్సరాల తర్వాత ఈ మూవీ కి కొనసాగింపుగా గదర్ 2 అనే మూవీ ని రూపొందించారు. ఇకపోతే గదర్ 2 మూవీ కి అనిల్ శర్మ దర్శకత్వం వహించగా ... సన్నీ డియోల్ ఈ మూవీ లో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వరల్డ్ వైడ్ గా దక్కాయి. ఇలా ఇప్పటికSunny{#}Anil Sharma;Sunny Deol;Blockbuster hit;Box office;cinema theater;October;Cinemaఅఫీషియల్ "గదర్ 2" ఓటిటి విడుదల తేదీ వచ్చేసింది..!అఫీషియల్ "గదర్ 2" ఓటిటి విడుదల తేదీ వచ్చేసింది..!Sunny{#}Anil Sharma;Sunny Deol;Blockbuster hit;Box office;cinema theater;October;CinemaThu, 05 Oct 2023 09:30:00 GMTచాలా సంవత్సరాల క్రితం గదర్ అనే మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకుంది. ఇలా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో చాలా సంవత్సరాల తర్వాత ఈ మూవీ కి కొనసాగింపుగా గదర్ 2 అనే మూవీ ని రూపొందించారు. ఇకపోతే గదర్ 2 మూవీ కి అనిల్ శర్మ దర్శకత్వం వహించగా ... సన్నీ డియోల్మూవీ లో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వరల్డ్ వైడ్ గా దక్కాయి. ఇలా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. 

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి "జీ 5" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాని అక్టోబర్ 6 వ తేదీ నుండి జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మీ ఆయన వారు ఉంటే అక్టోబర్ 6 వ తేదీ నుండి ఈ మూవీ జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది చూసి ఎంజాయ్ చేయండి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"టైగర్ నాగేశ్వరరావు" ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>