EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu6b371ee1-4f9d-45a8-ab52-c384d09d172e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu6b371ee1-4f9d-45a8-ab52-c384d09d172e-415x250-IndiaHerald.jpgసుప్రీం కోర్టులో చంద్రబాబు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ సరికొత్త పాయింట్ ను రేస్ చేశారు. ఏకంగా జడ్జిలకే అతి పెద్ద పరీక్ష పెట్టే అంశాన్ని ప్రస్తావనలోకి తీసుకొచ్చారు. ఇందులో కీలక పాయింట్ ఏమిటంటే అవినీతి నిరోధక చట్ట సవరణలో ప్రతి పదాన్ని నిశితంగా పరిశీలించి నిర్దారించారు. నిర్ణయాలకు సీఎం ఒక్కరిదే బాధ్యత కాదు. క్యాబినేట్ నిర్ణయాలు అంటే అధికార నిర్వహణలో భాగం అని అన్నారు. కాబట్టి అధికార నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ప్రతీకార చర్యల నుంచి 17 ఏ రక్షణ కల్పిస్తుంది అని వాదనలు వినిపించారు. యశ్వంత్chandrababu{#}court;Supreme Court;Yaswanth Sinha;abhishek;Governor;CM;Hanu Raghavapudi;TDP;CBN;YCPబాబు లాయర్‌ అదిరే పాయింట్‌.. బెయిల్‌ పక్కా?బాబు లాయర్‌ అదిరే పాయింట్‌.. బెయిల్‌ పక్కా?chandrababu{#}court;Supreme Court;Yaswanth Sinha;abhishek;Governor;CM;Hanu Raghavapudi;TDP;CBN;YCPThu, 05 Oct 2023 10:00:00 GMTసుప్రీం కోర్టులో చంద్రబాబు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ సరికొత్త పాయింట్ ను రేస్ చేశారు. ఏకంగా జడ్జిలకే అతి పెద్ద పరీక్ష పెట్టే అంశాన్ని ప్రస్తావనలోకి తీసుకొచ్చారు. ఇందులో కీలక పాయింట్ ఏమిటంటే అవినీతి నిరోధక చట్ట సవరణలో ప్రతి పదాన్ని నిశితంగా పరిశీలించి నిర్దారించారు. నిర్ణయాలకు సీఎం ఒక్కరిదే బాధ్యత కాదు.


క్యాబినేట్ నిర్ణయాలు అంటే అధికార నిర్వహణలో భాగం అని అన్నారు. కాబట్టి అధికార నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ప్రతీకార చర్యల నుంచి 17 ఏ రక్షణ కల్పిస్తుంది అని వాదనలు వినిపించారు. యశ్వంత్ సిన్హా కేసులో కోర్టు తీర్పు ఇచ్చింది. చంద్రబాబు కేసుకు కూడా ఇది కచ్చితంగా వర్తిస్తుందని వాదించారు. ట్రాప్ కేసులో తప్ప మిగిలిన ఆరు రకాల ఆరోపణలకు కూడా 17ఏ వర్తిస్తుందని మాజీ సీఎంను అరెస్టు చేయాలంటే కచ్చితంగా గవర్నర్ అనుమతి తప్పకుండా తీసుకోవాలని వాదనలు వినిపించారు.

2017 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాల మీద ఆరోపణలు ఉన్నాయని చెబుతున్నారు. చట్ట సవరణ తర్వాత మరో ఏడాది కాల వ్యవధిని ఈ కేసులో చేర్చారని అన్నారు. 2018 లో చట్ట సవరణ జరిగింది. 2019 లో జరిగిన నిర్ణయాలను కేసు పరిధిలోకి తీసుకురాలేదు. 2019 లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన కేసు పెట్టారు. కాబట్టి ఈ కేసు చెల్లదని వాదనలు వినిపించారు.


అయితే  సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వీ వాదనలు పూర్తిగా విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. దీనిపై న్యాయమూర్తులు ఏం తీర్పు చెబుతారనే టీడీపీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బాబుకు వచ్చే వారంలో బెయిల్ దొరుకుతుందా లేదా అనే విషయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చాలా టెన్షన్ పడుతున్నారు. మరి మరో నాలుగు రోజుల్లో బాబుకు బెయిల్ దొరికితే టీడీపీ నేతలకు పండగే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"టైగర్ నాగేశ్వరరావు" ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>