MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramd27bb090-49fd-4ab5-9c16-dcebf327f218-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramd27bb090-49fd-4ab5-9c16-dcebf327f218-415x250-IndiaHerald.jpgఎనర్జిటిక్ నటుడు రామ్ పోతినేని హీరోగా రూపొందిన స్కంద మూవీ సెప్టెంబర్ 28 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదలైన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా 6 రోజుల బాక్స్ ఆఫీస్ లో ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలRam{#}srikanth;Sai manjrekar;silver screen;thaman s;sree;prince;ram pothineni;september;Mass;boyapati srinu;cinema theater;Box office;Heroine;Telugu;Cinema6 రోజుల్లో "స్కంద" కి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!6 రోజుల్లో "స్కంద" కి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!Ram{#}srikanth;Sai manjrekar;silver screen;thaman s;sree;prince;ram pothineni;september;Mass;boyapati srinu;cinema theater;Box office;Heroine;Telugu;CinemaThu, 05 Oct 2023 11:00:00 GMTఎనర్జిటిక్ నటుడు రామ్ పోతినేని హీరోగా రూపొందిన స్కంద మూవీ సెప్టెంబర్ 28 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదలైన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా 6 రోజుల బాక్స్ ఆఫీస్ లో ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే విషయాన్ని తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.62 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.50 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.27 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.46 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.72 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.02 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే 6 రోజుల బాక్స్ ఆఫీస్ నుండి ముగిసే సరికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 23.59 కోట్ల షేర్ ... 38.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే ఈ మూవీ కి తమన్ సంగీతం అందించగా ... శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రిన్స్ , సాయి మంజ్రేకర్ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ మూవీ లాంగ్ రన్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"టైగర్ నాగేశ్వరరావు" ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>