MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thalivar-170-cinemalo-rana-fhaed-fagil7fa9c272-f26b-425d-b802-dba986226294-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thalivar-170-cinemalo-rana-fhaed-fagil7fa9c272-f26b-425d-b802-dba986226294-415x250-IndiaHerald.jpgఇటీవలే రజినీకాంత్ జైలర్ సినిమా సక్సెస్ తో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తన 170 సినిమా పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జై భీమ్ డైరెక్టర్ టిజే జ్ఞానవెల్ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే ఇంట్రెస్టింగ్ అప్డేట్ మేకర్స్ సైతం ప్రకటించారు. ఇందులో కీలకమైన పాత్రల కోసం టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానాని, మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ని ఎంపిక చేసినట్లుగా అధికారికంగా లైకా ప్రొడక్షన్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఎప్పుడు కూల్ గా ఉండే రRANA;RAJINIKANTH{#}Venkatesh;rana daggubati;Variar;Komaram Bheem;Rajani kanth;Daggubati Venkateswara Rao;vikram;Tollywood;twitter;Director;News;Hero;Cinemaతలైవర్ 170 సినిమాలో రానా..ఫహద్ ఫాజిల్..!!తలైవర్ 170 సినిమాలో రానా..ఫహద్ ఫాజిల్..!!RANA;RAJINIKANTH{#}Venkatesh;rana daggubati;Variar;Komaram Bheem;Rajani kanth;Daggubati Venkateswara Rao;vikram;Tollywood;twitter;Director;News;Hero;CinemaWed, 04 Oct 2023 08:00:00 GMTఇటీవలే రజినీకాంత్ జైలర్ సినిమా సక్సెస్ తో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తన 170 సినిమా పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జై భీమ్ డైరెక్టర్ టిజే జ్ఞానవెల్ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే ఇంట్రెస్టింగ్ అప్డేట్ మేకర్స్ సైతం ప్రకటించారు. ఇందులో కీలకమైన పాత్రల కోసం టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానాని, మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ని ఎంపిక చేసినట్లుగా అధికారికంగా లైకా ప్రొడక్షన్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.


ఎప్పుడు కూల్ గా ఉండే రానా రజినీకాంత్ 170 సినిమాలోకి స్వాగతం డాషింగ్ హీరో రానాతో తలైవా 170 సినిమా మరింత ఆకర్షణీయంగా గంభీరంగా మారుతుంది అంటూ తెలియజేశారు.. విక్రమ్ పుష్ప వంటి ఎన్నో డిఫరెంట్ సినిమాలోని క్యారెక్టర్లతో నేషనల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించకుండా ఫాహద్  ఫాజిల్కు కూడా స్వాగతం అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. వీరిద్దరి క్యారెక్టర్లు ఇందులో ఎలా ఉంటాయో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వీరి ఎంట్రీ తో ఈ సినిమా పైన మరింత బజ్ క్రియేట్ అవుతోంది.
" style="height: 983px;">



అయితే ఇందులో రానా విలన్ గా నటిస్తున్నాడా లేకపోతే రజనీకాంత్ సహచరుడి పాత్రలో నటిస్తున్నారా అనే విషయం సస్పెన్స్ గా ఉన్నది. అలాగే ఇందులో అమితాబచ్చన్ తో పాటు దుషార విజయన్ ,రితికా సింగ్, మంజు వారియర్ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రజనీకాంత్ 170 సినిమా ఎలా ఉంటుందో ఏ స్టైల్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జై భీమ్ సినిమాతో దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ రజనీకాంత్ సినిమా కోసం భారీగానే ప్లాన్ చేసినట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి .కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సంగీతాన్ని అనిరుద్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల చేయబోతున్నారట.
" style="height: 984px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మళ్ళీ కలవబోతున్న చైతూ, సమంత..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>