MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priya-letest-social-media-update-news98fdb881-e3a4-4bfc-8cd8-a42e5f6497a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priya-letest-social-media-update-news98fdb881-e3a4-4bfc-8cd8-a42e5f6497a8-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటి ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ నటి ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది. కాకపోతే ఈ ముద్దు గుమ్మ నటించిన ఏ తెలుగు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోవడంతో ప్రియ కి కెరియర్ ప్రారంభంలో వచ్చిన అన్ని అవకాశాలు తెలుగు సినీ పరిశ్రమలు ఇప్పుడు రావడం లేదు. Priya{#}priya prakash varrier;Industries;media;Beautiful;BEAUTY;Box office;Telugu;India;Cinemaఏకంగా ఆ అందాలను ప్రదర్శిస్తున్న ప్రియా ప్రకాష్..!ఏకంగా ఆ అందాలను ప్రదర్శిస్తున్న ప్రియా ప్రకాష్..!Priya{#}priya prakash varrier;Industries;media;Beautiful;BEAUTY;Box office;Telugu;India;CinemaWed, 04 Oct 2023 17:00:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటి ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ నటి ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది. కాకపోతే ఈ ముద్దు గుమ్మ నటించిన ఏ తెలుగు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోవడంతో ప్రియ కి కెరియర్ ప్రారంభంలో వచ్చిన అన్ని అవకాశాలు తెలుగు సినీ పరిశ్రమలు ఇప్పుడు రావడం లేదు. 

ఇకపోతే ఈ ముద్దు గుమ్మ నటించింది తక్కువ సినిమాలో అయినప్పటికీ అందులో తన అందాల ప్రదర్శనతో కుర్రకారు ప్రేక్షకులను మాత్రం బాగానే అలరించింది. ఇకపోతే సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాల ప్రదర్శనతో కుర్రకారును ఎప్పటి కప్పుడు అలరిస్తూనే వస్తుంది. ఇక ఇప్పటికే ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎన్నో సార్లు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ కూడా అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా ప్రియ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు ఫుల్ గా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏకంగా ఆ అందాలను ప్రదర్శిస్తున్న ప్రియా ప్రకాష్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>