MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8c21cd53-5802-4618-9dee-611171c53dc1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8c21cd53-5802-4618-9dee-611171c53dc1-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తన కొత్త ఫ్రెండ్ ని పరిచయం చేశారు. మన కొత్త ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ కొత్త ఫ్రెండ్ ఎవరు? అనే వివరాల్లోకి వెళితే ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రాంచరణ్ ప్రస్తుతం సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెస్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ మొదలైన ఈ సినిమా చిత్రీకరణ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. దీంతో మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్tollywood{#}GEUM;Magadheera;kushi;Kushi;Ram Charan Teja;Pawan Kalyan;Instagram;Ishtam;september;October;Darsakudu;Director;Cinemaమరో కొత్త గుర్రాన్ని కొన్న రామ్ చరణ్.. ఆ సినిమా కోసమేనా?మరో కొత్త గుర్రాన్ని కొన్న రామ్ చరణ్.. ఆ సినిమా కోసమేనా?tollywood{#}GEUM;Magadheera;kushi;Kushi;Ram Charan Teja;Pawan Kalyan;Instagram;Ishtam;september;October;Darsakudu;Director;CinemaWed, 04 Oct 2023 14:00:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తన కొత్త ఫ్రెండ్ ని పరిచయం చేశారు. మన కొత్త ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ కొత్త ఫ్రెండ్ ఎవరు? అనే వివరాల్లోకి వెళితే ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రాంచరణ్ ప్రస్తుతం సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెస్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ మొదలైన ఈ సినిమా చిత్రీకరణ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. దీంతో మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో సాంగ్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఇటీవల గేమ్ చేంజర్ షూటింగ్ వాయిదా పడింది రామ్ చరణ్ కి గాయం అవడంతో దాదాపు నెల రోజులపాటు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. దీంతో చరణ్ తన ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా తన కొత్త ఫ్రెండ్ ని ప్రపంచానికి పరిచయం చేశాడు. చరణ్ కొత్తగా ఓ గుర్రాన్ని తెచ్చుకున్నాడు. దానికి బ్లేజ్ అని పేరు పెట్టాడు. ఈ గుర్రంతో దిగిన ఫోటోను ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ బ్లేజ్ నా కొత్త ఫ్రెండ్ అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త క్షణాల్లో వైరల్ అయింది. కొత్త గుర్రంతో రామ్ చరణ్ ని చూసిన ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. మళ్లీ మగధీర మూమెంట్స్ ని గుర్తు చేసుకుంటున్నారు రామ్ చరణ్ కు మగధీర సినిమా నుంచి గుర్రాలపై ఇష్టం పెరిగింది. 

సినిమాలో గుర్రంపై రామ్ చరణ్ స్వారీ చేసే సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మగధీర షూటింగ్ సమయంలోనే పూర్తిస్థాయిలో హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడు చరణ్. ఆ తర్వాత కొన్ని గుర్రాలను కూడా పెంచుతున్నాడు. తాజాగా తన గ్యారేజ్ లో మరో గుర్రం కూడా చేరింది. తన కొత్త గుర్రానికి బ్లేస్ అని పేరు పెట్టి ప్రపంచానికి పరిచయం చేశాడు చెర్రీ. దీంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింటే వైరల్ అవుతున్నాయి. ఇక రాంచరణ్ గేమ్స్ సినిమా విషయానికొస్తే ఈ మూవీ కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ లో మొదలు కావాల్సింది కానీ ఓవైపు రామ్ చరణ్ కి గాయం అవ్వడం కొందరు నటినట్లు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో అక్టోబర్ కు వాయిదా వేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏకంగా ఆ అందాలను ప్రదర్శిస్తున్న ప్రియా ప్రకాష్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>