MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2c42aab2-1d19-4da3-a6aa-f44e857c2ed6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2c42aab2-1d19-4da3-a6aa-f44e857c2ed6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య సమంత లకి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారో అప్పటినుండి వీరికి సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి. గతకొద్ది రోజులుగా అక్కినేని హీరో నాగచైతన్య, సమంత మళ్ళీ కలవబోతున్నారా? అంటే అవుననే సమాధానమే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ప్రస్తుతం నెట్టింట దీని గురించే తెగ డిస్కషన్ నడుస్తోంది. అందుకు కారణం తాజాగా జరిగిన ఓ సంఘటనే. టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్ గా పేరు tollywood{#}Naga Chaitanya;Dogs;Ishtam;netizens;Bike;Tollywood;Hero;News;marriage;Samanthaమళ్ళీ కలవబోతున్న చైతూ, సమంత..!?మళ్ళీ కలవబోతున్న చైతూ, సమంత..!?tollywood{#}Naga Chaitanya;Dogs;Ishtam;netizens;Bike;Tollywood;Hero;News;marriage;SamanthaWed, 04 Oct 2023 11:35:13 GMTటాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య సమంత లకి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారో అప్పటినుండి వీరికి సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి. గతకొద్ది రోజులుగా  అక్కినేని హీరో నాగచైతన్య, సమంత మళ్ళీ కలవబోతున్నారా? అంటే అవుననే సమాధానమే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ప్రస్తుతం నెట్టింట దీని గురించే తెగ డిస్కషన్ నడుస్తోంది. అందుకు కారణం తాజాగా జరిగిన ఓ సంఘటనే. టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 

పెళ్లయిన నాలుగేళ్లకే మనస్పర్ధలు కారణంగా ఈ జంట విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవర్ లైఫ్ వారు చూసుకొని సింగిల్ గా లీడ్ చేస్తున్నారు. కెరీర్ పరంగా ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉంటే సమంతకి పెట్స్ అంటే చాలా ఇష్టం అనే విషయం తెలిసిందే కదా. చైతూ తో కలిసినప్పుడు 'హష్' అనే ఒక కుక్క పిల్లని పెంచుకుంది సమంత. ఆ కుక్కపిల్ల నిత్యం వారితోనే ఉండేది. సమంతకి ఆ కుక్క పిల్ల అంటే చాలా ఇష్టం. అందుకే విడాకుల తర్వాత కూడా ఆ కుక్క పిల్లని సమంత తనతో పాటే తీసుకొని వెళ్ళిపోయింది. చైతూకి కూడా ఆ కుక్క పిల్ల అంటే ప్రత్యేకమైన అభిమానం. అయితే సమంత మాత్రం తాను పెంచుకున్న పెట్స్ అన్నిటిని కూడా విడాకుల తర్వాత 

తనతోనే తీసుకొచ్చేసింది. అప్పుడప్పుడు తన పెంపుడు కుక్కలతో ఫోటోలు దిగి వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా సమంత దగ్గర ఉన్న కుక్కపిల్ల నాగచైతన్య దగ్గర కనిపించింది. ఓ అభిమాని తను కొన్న స్పోర్ట్స్ బైక్ ని నాగచైతన్యను చూపించడానికి తీసుకెళ్లగా చైతు ఆ బైక్ ని టెస్ట్ డ్రైవ్ కూడా చేశాడు. ఆ సమయంలోనే చైతూతో పాటే 'హష్' కనిపించింది. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సమంత దగ్గర ఉన్న పెట్ డాగ్ చైతూ దగ్గరికి ఎలా వచ్చింది? అనే ప్రశ్నలు నెటిజన్స్ నుంచి వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది నైటిజన్స్ సమంత, చైతు ఇద్దరు కలవబోతున్నారని చెబుతున్నారు. ఇద్దరూ తమ గొడవలను పక్కనపెట్టి మళ్ళీ కలుస్తున్నారనే కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏకంగా ఆ అందాలను ప్రదర్శిస్తున్న ప్రియా ప్రకాష్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>