MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shoba-shetty702a05dd-801c-49be-bb65-fa3f18010cc4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shoba-shetty702a05dd-801c-49be-bb65-fa3f18010cc4-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 7 చాలా సరికొత్తగా ముందుకు సాగుతుంది. మొదట ఎవరు అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులను విజయవంతంగా పూర్తి చేస్తారో వారికి పవర్ అస్త్రాలు అందుతాయి. వాటితో వారు ఐదు వారాల ఇమ్యూనిటీతో పాటు అనేక పవర్ లను పొందుతారు అని బిగ్ బాస్ సూచించాడు. అందులో భాగంగా సందీప్, శివాజీ, శోభ శెట్టి, పల్లవి ప్రశాంత్ ఈ అస్త్రాలను దక్కించుకున్నారు. ఇక శివాజీ తన పవర్ను మిస్ యూస్ చేశాడు అని చాలా మంది కంటెస్టెంట్ లు భావించడంతో ఆయన దగ్గర నుండి ఇప్పటికే బిగ్ బాస్ పవర్ అస్త్రాన్ని లాగేసుకున్నాడు. ఇక ఆ తర్వాత నిన్నటి ఎపిShoba shetty{#}amar;prasanth;prince;sandeep;GEUM;Chatrapathi Shivaji;Sivaji;Prashant Kishor;gautham new;gautham;House;Bigboss;Episode;Yevaruకెప్టెన్సీ టాస్క్ గెలవడం కోసం ఏకంగా అలాంటి పని చేసిన శోభ..!కెప్టెన్సీ టాస్క్ గెలవడం కోసం ఏకంగా అలాంటి పని చేసిన శోభ..!Shoba shetty{#}amar;prasanth;prince;sandeep;GEUM;Chatrapathi Shivaji;Sivaji;Prashant Kishor;gautham new;gautham;House;Bigboss;Episode;YevaruWed, 04 Oct 2023 23:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 7 చాలా సరికొత్తగా ముందుకు సాగుతుంది. మొదట ఎవరు అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులను విజయవంతంగా పూర్తి చేస్తారో వారికి పవర్ అస్త్రాలు అందుతాయి. వాటితో వారు ఐదు వారాల ఇమ్యూనిటీతో పాటు అనేక పవర్ లను పొందుతారు అని బిగ్ బాస్ సూచించాడు. అందులో భాగంగా సందీప్, శివాజీ, శోభ శెట్టి, పల్లవి ప్రశాంత్ ఈ అస్త్రాలను దక్కించుకున్నారు. ఇక శివాజీ తన పవర్ను మిస్ యూస్ చేశాడు అని చాలా మంది కంటెస్టెంట్ లు భావించడంతో ఆయన దగ్గర నుండి ఇప్పటికే బిగ్ బాస్ పవర్ అస్త్రాన్ని లాగేసుకున్నాడు. ఇక ఆ తర్వాత నిన్నటి ఎపిసోడ్ లో మిగిలిన ముగ్గురి దగ్గర ఉన్న పవర్ అస్త్రాలను కూడా తిరిగి బిగ్ బాస్ కు ఇచ్చేయండి అని సూచించాడు. ఇక ఆనంతరం మీకు హౌస్ లో నచ్చిన వారు.. ఎవరిని అయితే మీరు బాగా నమ్ముతారో వారిని మీరు బడ్డీలుగా సెలెక్ట్ చేసుకుని వారితో ఒక గేమ్ ఆడవాల్సి ఉంటుంది అని అన్నాడు. దానితో 

ప్రియాంక-శోభా శెట్టి
అమర్ దీప్- సందీప్
శివాజీ- ప్రశాంత్
యావర్-తేజ
శుభశ్రీ- గౌతమ్ ఐదు జంటలుగా ఏర్పడ్డారు. ఇక ఈ ఐదు జంటలు ఈ వారం మొత్తం జరిగే కెప్టెన్సీ టాస్కులలో వీలైనన్నీ ఎక్కువ స్టార్స్ పొందాలి. ఏ జంట దగ్గర అయితే ఎక్కువ స్టార్లు ఉంటాయో వాళ్లు కెప్టెన్సీ ఫైనల్ టాస్క్‌కి కంటెండర్ లుగా మారతారు. మొట్ట మొదటి కెప్టెన్సీ సాధించిన వారు సూపర్ ఇమ్యూనిటీని పొందుతారు. అలాగే ఫస్ట్ కెప్టెన్ అయిన వారు ఈ వారంతో పాటు వచ్చే వారం కూడా ఇమ్యూనిటీ పొందుతారు అని బిగ్‌బాస్ ప్రకటించాడు. ఇక అందులో భాగంగా మీ ముందు ఐదు బోర్డ్స్ ఉంటాయి. 

అందులో ఒక స్మైల్ సింబల్ ఉంటుంది. కానీ అందులో కొన్ని  పళ్లు (టీత్) మిస్ అయి ఉంటాయి. ఎవరు అయితే ముందుగా తమ దగ్గర ఉన్న స్మైల్ బోర్డులో మిస్ అయిన నెంబర్ గల  (టీత్) ను తెచ్చి ముందుగా ఫిక్స్ చేస్తారో వారే ఇందులో గెలుస్తారు అని బిగ్ బాస్ ప్రకటించాడు. ఇక ఈ ప్రాసెస్ కి శోభా శెట్టి, ప్రిన్స్ ను సంచాలక్ గా బిగ్ బాస్ నియమించాడు. ఇక గేమ్ స్టార్ట్ అయింది. మొదటగా పల్లవి ప్రశాంత్, శివాజీ టాస్క్ ను పూర్తి చేసి గంట మోగించగా ... ఆ తర్వాత సందీప్ , అమర్ లు మోగించారు. ఇది ఇలా ఉంటే ఈ టాస్క్ లో ఎలాగైనా గెలవాలి అని శోభా పిచ్చిపిచ్చి ప్రయత్నాలు బాగానే చేసింది. అందులో భాగంగా తనకు కావాల్సిన నెంబర్స్ దొరకనట్లు అయితే దొరికిన వాటిని తన జాకెట్ లో వేసుకొని గేమ్ ఆడింది. దీనిపై హౌస్ మేట్స్ కూడా ఆమెను అలా చేయడం తప్పు అంటూ నిందించారు. ఇలా శోభా ఎలాగైనా గెలవడం కోసం బిగ్ బాస్ లో నిన్నటి ఎపిసోడ్ లో పెద్ద రచ్చే చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఈవారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>