MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/skanda-movied03a9377-ac3f-4582-8e48-ca46634837a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/skanda-movied03a9377-ac3f-4582-8e48-ca46634837a8-415x250-IndiaHerald.jpgఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజాగా నటించిన చిత్రం స్కంద.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎంతో భారీ బడ్జెట్లో తెరకెక్కించారు. సెప్టెంబర్ 28 చాలా గ్రాండ్గా విడుదలైన ఈ సినిమాలో హీరో రామ్ కు జోడిగా శ్రీ లీల నటించింది. సంగీతాన్ని థమన్ అందించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. వరుసగా సెలవులు ఉండడంతో స్కంద సినిమాకు బాగానే కలిసి వచ్చిన మరి కలెక్షన్ ఏవిధంగా ఆకట్టుకుందంటే మొదటి రోజు దాదాపుగా 8.52 రెండు కోట్ల రాగా రెండవ రోజు 3.50 కోట్లు మూడవరోజు 3.27 కోట్లు వచ్SKANDA;MOVIE{#}thaman s;boyapati srinu;sree;Chitram;Success;Director;Hero;Cinema;september;Newsస్కంద మూవీ5 డేస్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ కి అన్ని కోట్లు రాబట్టాలా..?స్కంద మూవీ5 డేస్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ కి అన్ని కోట్లు రాబట్టాలా..?SKANDA;MOVIE{#}thaman s;boyapati srinu;sree;Chitram;Success;Director;Hero;Cinema;september;NewsWed, 04 Oct 2023 07:00:00 GMTఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజాగా నటించిన చిత్రం స్కంద.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎంతో భారీ బడ్జెట్లో తెరకెక్కించారు. సెప్టెంబర్ 28 చాలా గ్రాండ్గా విడుదలైన ఈ సినిమాలో హీరో రామ్ కు జోడిగా శ్రీ లీల నటించింది. సంగీతాన్ని థమన్ అందించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. వరుసగా సెలవులు ఉండడంతో స్కంద సినిమాకు బాగానే కలిసి వచ్చిన మరి కలెక్షన్ ఏవిధంగా ఆకట్టుకుందంటే మొదటి రోజు దాదాపుగా 8.52 రెండు కోట్ల రాగా రెండవ రోజు 3.50 కోట్లు మూడవరోజు 3.27 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.


ఇక నాలుగవ రోజు దాదాపుగా 5 కోట్ల రూపాయల షేర్ వసూలుకు దగ్గరగా వచ్చినట్లు తెలుస్తోంది.తెలుగు రాష్ట్రాలలో 5 రోజులకు స్కంద సినిమా రూ.22 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక టోటల్గా వరల్డ్ వైస్ గా షేర్ కలెక్షన్ విషయానికి వస్తే 25 కోట్ల రేంజ్ లో ఉందన్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయల వరకు పలికినట్లు సమాచారం. అయితే ఐదు రోజులలో కేవలం 50% మాత్రమే రికవరీ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.


రామ్ బోయపాటి శ్రీను పైన నమ్మకంతోనే ఇంత బిజినెస్ జరిగిన బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఈ సినిమా దాదాపుగా 48 కోట్ల రూపాయల టార్గెట్ ను ఫినిష్ చేయవలసి ఉంటుంది. దాదాపుగా ఇంకా 22 కోట్ల రూపాయల వస్తువులను రాబడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సక్సెస్ అయినట్లే అని చెప్పవచ్చు. అయితే వర్కింగ్ డేస్ వల్ల ఈ సినిమా కలెక్షన్స్ కూడా పెద్దగా రాబట్టలేకపోతున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది ఏం జరుగుతుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మళ్ళీ కలవబోతున్న చైతూ, సమంత..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>