Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith3b44d0be-6801-4219-ad6b-c25484883263-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith3b44d0be-6801-4219-ad6b-c25484883263-415x250-IndiaHerald.jpgఅవును, మీరు ఇక్కడ విన్నది నిజమే. అయితే ఈ సంచలన మాటలు అన్నది పాకిస్థాన్‌ వైస్‌ కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు బౌలింగ్‌ వేయడం చాలా కష్టమని ఆయన తాజాగా అభిప్రాయపడ్డాడు. ఆదివారం మధ్యాహ్నం పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌ ఉప్పల్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షాదాబ్‌ మాట్లాడుతూ.. ఈ మాటలు అనడం కొసమెరుపు. ప్రపంచంలోని అగ్రశేణి బ్యాటర్లలో రోహిత్‌ ఒకడని, అయితే ఆటగాడికి బౌలింగ్ చేయడం మాత్రం కాస్త చేతగాదు అన్నట్టు చెప్పుకొచ్చాడు. వRohith{#}Kshanam;Kuldeep Yadav;World Cup;Pakistan;Journey;sunday;mediaఅందుకే బౌలింగ్ చెయ్యట్లేదు.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?అందుకే బౌలింగ్ చెయ్యట్లేదు.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?Rohith{#}Kshanam;Kuldeep Yadav;World Cup;Pakistan;Journey;sunday;mediaWed, 04 Oct 2023 15:00:00 GMTఅవును, మీరు ఇక్కడ విన్నది నిజమే. అయితే ఈ సంచలన మాటలు అన్నది పాకిస్థాన్‌ వైస్‌ కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు బౌలింగ్‌ వేయడం చాలా కష్టమని ఆయన తాజాగా అభిప్రాయ పడ్డాడు. ఆదివారం మధ్యాహ్నం పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌ ఉప్పల్‌ స్టేడియం లో ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్న సందర్భం గా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో షాదాబ్‌ మాట్లాడుతూ.. ఈ మాటలు అనడం కొసమెరుపు. ప్రపంచం లోని అగ్రశేణి బ్యాటర్లలో రోహిత్‌ ఒకడని, అయితే ఆటగాడికి బౌలింగ్ చేయడం మాత్రం కాస్త చేతగాదు అన్నట్టు చెప్పుకొచ్చాడు.

వన్డే వరల్డ్ కప్ 2023 కోసం భారత్‌కు చేరుకున్న పాక్ జట్టు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టు వైస్ కెప్టెన్ షాదద్ ఖాన్ మీడియా తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియా లో పెనుదుమారాన్ని సృస్టిస్తోంది. ఆమాట చెబుతూ... రోహిత్ కనుక క్రీజులో సెట్ అయితే అతడిని అడ్డు కోవడం అతిపెద్ద ఛాలెంజ్ అని చెప్పుకొచ్చి కవర్ చేసుకున్నాడు. అంతే కాకుండా మ్యాచ్‌ మొదలైన తర్వాత ఏ క్షణం లోనైనా ఈ లెక్కలన్నీ మారిపోయే అవకాశం వుందని చెబుతూ మేనేజ్ చేశాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... బౌలర్స్‌ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ తన ఫేవరెట్ అని, అతడి బౌలింగ్‌ను ఆడటమే కాదు అంచనా వేయడం కూడా చాలా కాస్తామన్నట్టు షాదాబ్ చెప్పుకొచ్చాడు. భారత్‌తో తలపడే ప్రతి జట్టుకు కుల్దీబ్ పెద్ద ఛాలెంజ్ అవుతాడుని కూడా షాదాబ్ ఈ సందర్బంగా అభిప్రాయపడ్డాడు. అలాగే తమకు హైదరాబాద్‌లో దక్కిన ఆతిథ్యాన్ని కూడా మెచ్చుకున్నాడు. గత ఏడేళ్లలో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి అని, కానీ ఈ జర్నీ ఎంతో అందమైన అనుభూతులను ఇస్తోందని చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏకంగా ఆ అందాలను ప్రదర్శిస్తున్న ప్రియా ప్రకాష్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>