MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sk85018ea5-a350-432d-8fa8-99a178edee9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sk85018ea5-a350-432d-8fa8-99a178edee9f-415x250-IndiaHerald.jpgశివ కార్తికేయన్ తాజాగా మా వీరన్ అనే తమిళ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు మాడోనే అశ్విన్ దర్శకత్వం వహించగా ... భరత్ శంకర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. రెడ్ గ్లంట్ మూవీస్ సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ లో అదితి శంకర్ , శివ కార్తికేయన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాను తెలుగు లో మహా వీరుడు పేరుతో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం అందుకుంది. ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సిSk{#}bharath;karthikeyan;Sri Bharath;Shiva;lord siva;Maha;Evening;sunday;Red;shankar;Music;Hero;cinema theater;October;Tamil;Box office;Heroine;Telugu;Cinemaఆ తేదీన బుల్లితెరపై ప్రసారం కారున్న "మహావీరుడు" మూవీ..!ఆ తేదీన బుల్లితెరపై ప్రసారం కారున్న "మహావీరుడు" మూవీ..!Sk{#}bharath;karthikeyan;Sri Bharath;Shiva;lord siva;Maha;Evening;sunday;Red;shankar;Music;Hero;cinema theater;October;Tamil;Box office;Heroine;Telugu;CinemaWed, 04 Oct 2023 16:45:00 GMTశివ కార్తికేయన్ తాజాగా మా వీరన్ అనే తమిళ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు మాడోనే అశ్విన్ దర్శకత్వం వహించగా ... భరత్ శంకర్మూవీ కి సంగీతం అందించాడు. రెడ్ గ్లంట్ మూవీస్ సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ లో అదితి శంకర్ , శివ కార్తికేయన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాను తెలుగు లో మహా వీరుడు పేరుతో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం అందుకుంది.

 ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా అందుబాటు లోకి వచ్చింది. ఇకపోతే ఈ సినిమా కి "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి కూడా సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇలా ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అయింది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ ని అక్టోబర్ 8 వ తేదీన ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు జెమినీ ఛానల్ లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.  మరి ఇప్పటికే థియేటర్ ,  "ఓ టి టి" ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏకంగా ఆ అందాలను ప్రదర్శిస్తున్న ప్రియా ప్రకాష్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>