MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashif8527014-9551-4452-a5a3-0c5cf87904cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashif8527014-9551-4452-a5a3-0c5cf87904cd-415x250-IndiaHerald.jpgనాగ శౌర్య హీరో గా రూపొందిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కో విజయాన్ని అందుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న రాసి కన్నా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇప్పటికే ఎన్నో విజయాలను తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ ముద్దుగుమ్మ గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే ఈ నటి ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ , హిందీ సినిమాలపై కూడా ఫుRashi{#}Oohalu Gusagusalade;Kanna Lakshminarayana;Tollywood;Hindi;media;BEAUTY;Tamil;Hero;Heroine;Teluguక్లాస్ లుక్లో మెరిసిపోతున్న రాశి కన్నా..!క్లాస్ లుక్లో మెరిసిపోతున్న రాశి కన్నా..!Rashi{#}Oohalu Gusagusalade;Kanna Lakshminarayana;Tollywood;Hindi;media;BEAUTY;Tamil;Hero;Heroine;TeluguTue, 03 Oct 2023 09:45:00 GMTనాగ శౌర్య హీరో గా రూపొందిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కో విజయాన్ని అందుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న రాసి కన్నా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇప్పటికే ఎన్నో విజయాలను తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ ముద్దుగుమ్మ గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే ఈ నటి ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ , హిందీ సినిమాలపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. 

అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా సర్దార్ లో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే సినిమాలో తన అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన హాట్ స్కిన్ షో తో కుర్ర కారును రెచ్చగొట్టిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎన్నో సందర్భాలలో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. అలాగే ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. 

ఇకపోతే అప్పుడప్పుడు రాసి తనకు సంబంధించిన వెరీ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా రాసి అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ కలర్ డ్రెస్లో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన ఐశ్వర్య లక్ష్మి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>