HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health7b8dbe76-20ac-4a99-a8eb-fc9d300c4ecf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health7b8dbe76-20ac-4a99-a8eb-fc9d300c4ecf-415x250-IndiaHerald.jpgవేయించిన శనగలు శరీరానికి దివ్యౌషధంలాగా పని చేస్తాయి. ఈ వేయించిన శనగలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీ రోగనిరోధక వ్యవస్థ బాగా మెరుగవుతుంది. అలాగే ఈ వేయించిన శనగలు గుండెపోటును నివారిస్తుంది. మీరు రోజూ వేయించిన శనగలు తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఇంకా దీంతో పాటు గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. వేయించిన శనగలలో ప్రోటీన్, ఫైబర్, మాంగనీస్, కాల్షియం, ఐరన్, ఫోలేట్, ఫాస్పరస్, ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ముఖ్యమైన పోషకాలన్నీ కూడా శరీరానికి చాHealth{#}Copper;Magnesium;Shakti;Heartవేయించిన శనగలు ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?వేయించిన శనగలు ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?Health{#}Copper;Magnesium;Shakti;HeartTue, 03 Oct 2023 20:26:00 GMTవేయించిన శనగలు శరీరానికి దివ్యౌషధంలాగా పని చేస్తాయి. ఈ వేయించిన శనగలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీ రోగనిరోధక వ్యవస్థ బాగా మెరుగవుతుంది. అలాగే ఈ వేయించిన శనగలు గుండెపోటును నివారిస్తుంది. మీరు రోజూ వేయించిన శనగలు తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఇంకా దీంతో పాటు గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.  వేయించిన శనగలలో ప్రోటీన్, ఫైబర్, మాంగనీస్, కాల్షియం, ఐరన్, ఫోలేట్, ఫాస్పరస్, ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ముఖ్యమైన పోషకాలన్నీ కూడా శరీరానికి చాలా అవసరం. దాని వల్ల కలిగే ఎన్నో ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇక వేయించిన శనగలు బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా ఉంటాయి.అందుకే దీన్ని ఖచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు  సిఫార్సు చేస్తున్నారు.


వేయించిన శనగలని తినడం ద్వారా, మీకు ఎక్కవ సమయం దాకా ఆకలి వేయదు. ఇది ఆకలిని మందగిస్తుంది. అందువల్ల మీ తిండి కంట్రోల్‌ అవుతుంది. ఇంకా అలాగే బరువు తగ్గడం ప్రారంభిస్తారు. ఇంకా దీంతో పాటు వేయించిన శనగలు  జీర్ణ శక్తిని బలపరుస్తాయి.వేయించిన శనగలలో కొవ్వు, కేలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా దీనితో పాటు, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వేయించిన శనగలలో రాగి, మాంగనీస్ ఇంకా మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేగాక ఇది రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది.దీని కారణంగా రక్తపోటు ఈజీగా నియంత్రణలో ఉంటుంది.వీటివల్ల మంచి గుండె ఆరోగ్యం కూడా ఉంటుంది.మీరు మీ గుండెను అన్ని వ్యాధుల నుండి రక్షించుకోవాలనుకుంటే, ప్రతిరోజూ కూడా వేయించిన శనగలు తినండి. ఎందుకంటే దీన్ని తినడం వల్ల మీ గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. కాల్చిన శనగలలో ఉండే మాంగనీస్, ఫాస్పరస్, ఫోలేట్ ఇంకా కాపర్ రక్త ప్రసరణను నిర్వహిస్తాయి. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నిహారిక కంటే ముందు ఆ పని చేయబోతున్న చైతన్య..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>