Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poojae50ba014-4a40-42bb-9ae5-6c7a3d5229bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poojae50ba014-4a40-42bb-9ae5-6c7a3d5229bb-415x250-IndiaHerald.jpgపూజా హెగ్డే.. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో గట్టిగా వినిపించిన పేరు. స్టార్ హీరో సినిమా ఏదైనా తెరమీదకి వచ్చింది అంటే చాలు హీరోయిన్గా పూజా హెగ్డే నే సెలెక్ట్ చేసేవారు. ఇక ఆమె అందానికి అభినయానికి తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. ఈ అమ్మడు ఒక్కసారి కోర చూపుతో చూసిందంటే చాలు ఇక కుర్రాళ్ళు అందరూ కూడా డమాల్ అంటూ పడిపోయేవారు. ఎంతోమంది కుర్రాళ్లను పగటి కలల్లోకి నెట్టింది ఈ ముద్దుగుమ్మ. దాదాపుదశాబ్ద కాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమంలో టాప్ హీరోయిన్గా చక్రం తిప్పుతూ ఉంది. ఒకానొక సమయంలో అందరూ హీPooja{#}Pooja Hegde;mahesh babu;trivikram srinivas;Guntur;Chakram;Fidaa;Telugu;Heroine;Hero;Hindi;producer;Producer;Cinemaపూజా హెగ్డేను.. అందుకే మహేష్ మూవీ నుంచి తప్పించాం : నిర్మాతపూజా హెగ్డేను.. అందుకే మహేష్ మూవీ నుంచి తప్పించాం : నిర్మాతPooja{#}Pooja Hegde;mahesh babu;trivikram srinivas;Guntur;Chakram;Fidaa;Telugu;Heroine;Hero;Hindi;producer;Producer;CinemaTue, 03 Oct 2023 16:10:00 GMTపూజా హెగ్డే.. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో గట్టిగా వినిపించిన పేరు. స్టార్ హీరో సినిమా ఏదైనా తెరమీదకి వచ్చింది అంటే చాలు హీరోయిన్గా పూజా హెగ్డే నే సెలెక్ట్ చేసేవారు. ఇక ఆమె అందానికి అభినయానికి తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. ఈ అమ్మడు  ఒక్కసారి కోర చూపుతో చూసిందంటే చాలు ఇక కుర్రాళ్ళు అందరూ కూడా డమాల్ అంటూ పడిపోయేవారు. ఎంతోమంది కుర్రాళ్లను పగటి కలల్లోకి నెట్టింది ఈ ముద్దుగుమ్మ. దాదాపుదశాబ్ద కాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమంలో టాప్ హీరోయిన్గా చక్రం తిప్పుతూ ఉంది.


 ఒకానొక సమయంలో అందరూ హీరోయిన్ల ఛాన్సులను కూడా ఈ అమ్మడు లాగేసుకుంది అని చెప్పాలి. కానీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఊహించలేం. ఒకప్పుడు వరుస అవకాశాలతో ఊపిరి సలపలేనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు ఇక అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. బాలీవుడ్లో కూడా పెద్దగా అవకాశాలను దక్కించుకోలేక పోతుంది  ఈ ముద్దుగుమ్మ. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయితే మళ్ళీ పూజ కెరియర్ నీ ఊపందుకుంటుందని అందరూ అనుకున్నారు.


 కానీ ఊహించని రీతిలో మేకర్స్ గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డేను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే మరో హీరోయిన్ ను ఎంపిక చేశారు. అయితే పూజ హెగ్డేను తప్పించడంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. గుంటూరు కారం సినిమా షూట్ కి పూజ నటిస్తున్న మరో హిందీ సినిమా షూటింగ్ కి క్రాష్ అవుతుంది. పూజ డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది. అందుకే పూజ హెగ్డేను తప్పించాల్సి వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో చాలానే చర్చ నడిచింది అంటూ నాగవంశి చెప్పుకొచ్చాడు. కాగా పూజ స్థానంలో మీనాక్షి చౌదరిని హీరోయిన్గా ఎంపిక చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సలార్: భారీ ఓపెనింగ్స్ కోసం సూపర్ ప్లాన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>