MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ayalaan-movie-teaser764ee97c-90da-4124-91d9-456faa0406ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ayalaan-movie-teaser764ee97c-90da-4124-91d9-456faa0406ae-415x250-IndiaHerald.jpgకోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన నటుడు శివ కార్తికేయ తాజాగా మహావీరుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం తను నటిస్తున్న తాజా చిత్రం ఆయాలాన్.. ఈ సినిమాలో హీరో శివ కార్తికేయన్ సరసర రకుల్ ప్రీతిసింగ్ నటిస్తోంది. ఈ సినిమాకు ఆర్.రవికుమార్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. అలాగే ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్ విడుదల చేసిన ఆయాలాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బాగా వైరలAYALAAN;MOVIE;TEASER{#}karthikeyan;yogi babu;rakul preet singh;sharath;Sharrath Marar;lord siva;Oscar;Shiva;Chitram;Winner;Telugu;Posters;Cinema;Hero;Octoberశివ కార్తికేయన్ ఆయాలాన్ మూవీ టీజర్ రిలీజ్ డేట్ లాక్..!!శివ కార్తికేయన్ ఆయాలాన్ మూవీ టీజర్ రిలీజ్ డేట్ లాక్..!!AYALAAN;MOVIE;TEASER{#}karthikeyan;yogi babu;rakul preet singh;sharath;Sharrath Marar;lord siva;Oscar;Shiva;Chitram;Winner;Telugu;Posters;Cinema;Hero;OctoberTue, 03 Oct 2023 07:30:00 GMTకోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన నటుడు శివ కార్తికేయ తాజాగా మహావీరుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం తను నటిస్తున్న తాజా చిత్రం ఆయాలాన్.. ఈ సినిమాలో హీరో శివ కార్తికేయన్ సరసర రకుల్ ప్రీతిసింగ్ నటిస్తోంది. ఈ సినిమాకు ఆర్.రవికుమార్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. అలాగే ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్ విడుదల చేసిన ఆయాలాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బాగా వైరల్ గా మారింది.


శివ కార్తికేయన్ ఆకాశంలో విహరిస్తూ ఉండగా అతనితోపాటు ఏలియన్ కూడా వెళ్తున్న లుక్స్ పైన మరింత ఆసక్తిని పెంచేలా చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక అప్డేట్ సైతం విడుదల చేయడం జరిగింది ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమా టీజర్ అక్టోబర్ 6వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. దీంతో పాటు ఒక ఫోటోను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఫోటోలు ఏఆర్ రెహమాన్ తో పాటు శివ కార్తికేయన్ ,రవికుమార్ మరియు ఏలియన్ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలుపుతున్నారు.

అందుకు సంబంధించి ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .సైన్స్ ఫిక్షన్ తరహాలో వస్తున్న కదా కావడంతో ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో కీలకమైన పాత్రలో ఇషా కోపికర్, శరత్ కేల్కర్, యోగి బాబు భానుప్రియ తదితరులు సైతం ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా బయిలింగ్వల్ మూవీగా తెరకెక్కిస్తూ ఉన్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయలాన్ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
" style="height: 370px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ కలర్ డ్రెస్లో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన ఐశ్వర్య లక్ష్మి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>