Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gill614c6a99-119f-4998-b95d-a57e7811ca72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gill614c6a99-119f-4998-b95d-a57e7811ca72-415x250-IndiaHerald.jpgవరల్డ్ కప్ సమరానికి సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో ప్రపంచ కప్ టోర్నీకి సంబంధించిన మ్యాచులు ప్రారంభం కాబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ లో 10 టీమ్స్ పాల్గొంటూ ఉండగా.. ఇప్పటికే అన్ని టీమ్స్ కూడా భారత గడ్డపై అడుగు పెట్టాయ్. ఈ క్రమంలోనే ప్రస్తుతం వార్మప్ మ్యాచ్ లతో బిజీ బిజీగా ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఈ ఏడాది జరగబోయే వరల్డ్ కప్ లో ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు. ఇక ఏ ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన చేసి ఆకట్టుకుంటాడు అనే విషయంపై కూడా Gill{#}Akash Chopra;Yuva;World Cup;Indiaవరల్డ్ కప్ లో గిల్.. రెండు సెంచరీలు చేస్తాడు : ఆకాష్ చోప్రావరల్డ్ కప్ లో గిల్.. రెండు సెంచరీలు చేస్తాడు : ఆకాష్ చోప్రాGill{#}Akash Chopra;Yuva;World Cup;IndiaTue, 03 Oct 2023 17:30:00 GMTవరల్డ్ కప్ సమరానికి సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో ప్రపంచ కప్ టోర్నీకి సంబంధించిన మ్యాచులు ప్రారంభం కాబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ లో 10 టీమ్స్ పాల్గొంటూ ఉండగా.. ఇప్పటికే అన్ని టీమ్స్ కూడా భారత గడ్డపై అడుగు పెట్టాయ్. ఈ క్రమంలోనే ప్రస్తుతం వార్మప్ మ్యాచ్ లతో బిజీ బిజీగా ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఈ ఏడాది జరగబోయే వరల్డ్ కప్ లో ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు.


 ఇక ఏ ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన చేసి ఆకట్టుకుంటాడు అనే విషయంపై కూడా తమ అభిప్రాయాలను రివ్యూల  రూపంలో పోస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి రివ్యూలు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.  అయితే భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కావడంతో టీమ్ ఇండియా ప్లేయర్లు అందరూ కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయడం ఖాయమని మాజీ ప్లేయర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే యువ ఆటగాడు శుభమన్ గిల్ ఈ ఏడాది జరుగుతున్న వరల్డ్ కప్ లో ఆదరగొడతాడని ఇటీవల భారత మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు.


 రాబోయే వన్డే వరల్డ్ కప్ లో భారత యువ బ్యాట్స్మెన్ గిల్ అదనపు ఆకర్షణగా నిలుస్తాడు అంటూ ఆకాష్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. ఈ టోర్నిలో గిల్ పరుగుల వరద పారించటం  ఖాయం అంటూ జోష్యం చెప్పాడు. తన అంచనా ప్రకారం కనీసం రెండు సెంచరీలు అయినా చేసే అవకాశం ఉంది అంటూ తెలిపాడు. గిల్ ఎంతో నాణ్యమైన ప్లేయర్ అని.. వరల్డ్ కప్ కూడా అతడిదే కావచ్చు అంటూ అభిప్రాయపడ్డాడు. అయితే గిల్ కు భారత పిచ్ లపై మంచి రికార్డు ఉంది అన్న విషయం తెలిసిందే. ఎన్నోసార్లు ప్రత్యర్థులపై పైచేయి సాధించి సెంచరీల మతం మోగించాడు. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో కూడా అదరగొట్టడం ఖాయమని టీమిండియా ఫ్యాన్స్ కూడా గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సలార్: భారీ ఓపెనింగ్స్ కోసం సూపర్ ప్లాన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>