HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health48aeabe7-0723-42a7-a530-5dce4d63f47f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health48aeabe7-0723-42a7-a530-5dce4d63f47f-415x250-IndiaHerald.jpgకొత్తిమీరను వాడడం వల్ల వంటల్లో రుచితో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఎందుకంటే కొత్తిమీరలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.అందుకే దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ఈ కొత్తిమీరలో ఉండే పోషకాలు, అలాగే దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తిమీరలో కార్బోహైడ్రేట్స్, విటమిన్ బి6, విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం ఇంకా థయామిన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ ఇనHealth{#}Chicken;Magnesium;Cholesterol;Coriander.;Heart;Shakti;Vitamin;Manamకొత్తిమీరతో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు?కొత్తిమీరతో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు?Health{#}Chicken;Magnesium;Cholesterol;Coriander.;Heart;Shakti;Vitamin;ManamMon, 02 Oct 2023 20:03:00 GMTకొత్తిమీరను వాడడం వల్ల వంటల్లో రుచితో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఎందుకంటే కొత్తిమీరలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.అందుకే దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ఈ కొత్తిమీరలో ఉండే పోషకాలు, అలాగే దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తిమీరలో కార్బోహైడ్రేట్స్, విటమిన్ బి6, విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం ఇంకా థయామిన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు కూడా ఉన్నాయి. కొత్తిమీరను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు అసలు మన దరి చేరకుండా ఉంటాయి.అలాగే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే కొత్తిమీరను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. ఇంకా అదే విధంగా రక్తపోటును అదుపులో ఉంచడంలో, కంటి సమస్యల రాకుండా చేయడంలో కూడా కొత్తిమీర మనకు సహాయపడుతుంది.షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ కొత్తిమీరను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంకా అంతేకాకుండా జీర్ణశక్తి మెరుగుపరచడంలో, నోట్లో అల్సర్లను తగ్గించడంలో, అల్జీ మర్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా చేయడంలో కూడా కొత్తిమీర మనకు ఎంతో సహాయపడుతుంది. ఇక స్త్రీలల్లో వచ్చే నెలసరి సమస్యలను తగ్గించే గుణం కూడా కొత్తిమీరకు ఉంది. ఇది మన శరీర ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా  చేస్తుంది.అలర్జీ, చికెన్ పాక్స్ వంటి చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని అందంగా ఇంకా ఆరోగ్యంగా ఉంచడంలో కూడా కొత్తిమీర మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా కొత్తిమీర మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నెక్స్ట్ లెవెల్ లో శోభిత అందాల విందు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>