MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/divya-bharathieeb94851-0f8b-4de2-ae1e-ee497a4e84e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/divya-bharathieeb94851-0f8b-4de2-ae1e-ee497a4e84e7-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా అయినటువంటి బ్యాచిలర్ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దివ్య భారతి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బ్యాచిలర్ అనే తమిళ సినిమాను తెలుగు లో అదే పేరుతో విడుదల చేయగా ఈ సినిమా తెలుగు సినీ ప్రేమికులను కూడా బాగానే అలరించింది. అలాగే ఈ సినిమాలో దివ్య భారతి కూడా తన నటనతో అంతకు మించిన అంద చందాలతో తెలుగు ప్రేక్షకుల మనసు కూడా దోచుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ సుడిగాలి సుదీర్ హీరోగా రూపొందుతున్న గోస్ట్ అనే సినిమాలో హీరోయిన్ గా Divya bharathi{#}bharathi old;sudigali sudheer;Divya Bhatnagar;Heroine;BEAUTY;Tamil;media;Telugu;Cinemaటైట్ డ్రెస్లో కుర్ర కారుకు హీట్ పుట్టిస్తున్న దివ్య భారతి..!టైట్ డ్రెస్లో కుర్ర కారుకు హీట్ పుట్టిస్తున్న దివ్య భారతి..!Divya bharathi{#}bharathi old;sudigali sudheer;Divya Bhatnagar;Heroine;BEAUTY;Tamil;media;Telugu;CinemaMon, 02 Oct 2023 11:00:00 GMTతమిళ సినిమా అయినటువంటి బ్యాచిలర్ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దివ్య భారతి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బ్యాచిలర్ అనే తమిళ సినిమాను తెలుగు లో అదే పేరుతో విడుదల చేయగా ఈ సినిమా తెలుగు సినీ ప్రేమికులను కూడా బాగానే అలరించింది. అలాగే ఈ సినిమాలో దివ్య భారతి కూడా తన నటనతో అంతకు మించిన అంద చందాలతో తెలుగు ప్రేక్షకుల మనసు కూడా దోచుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ సుడిగాలి సుదీర్ హీరోగా రూపొందుతున్న గోస్ట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ మూవీ తో ఈ నటి క్రేజ్ తెలుగు లో మరింత పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే ఈ హాట్ బ్యూటీ సినిమాలలో ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తూ ఉంటుందో సోషల్ మీడియాలో అంతకంటే ఎక్కువ రేంజ్ లోనే తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక హాట్ ఫోటోలను ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ కూడా అయ్యాయి. ఇకపోతే తాజాగా కూడా ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన ఓ హాట్ లుక్ లో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా దివ్య భారతి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ ప్యాంట్ ను వేసుకొని అందుకు తగిన యాష్ కలర్ లో ఉన్న టీ షర్టును ధరించి స్టైలిష్ లుక్ లో ఉన్న ఓ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం దివ్య భారతి కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విజయ్ దేవరకొండ లిస్టులో మరో క్రేజీ మూవీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>