MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashu-reddy9694564f-7a99-4d02-9f6f-7b32e697a3d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashu-reddy9694564f-7a99-4d02-9f6f-7b32e697a3d3-415x250-IndiaHerald.jpgఅషు రెడ్డి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అషు రెడ్డి టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత సమంత పోలికలు ఉండడంతో కాస్త ఈమెకు ప్లస్ అయ్యింది. ఈమె వీడియోలు చూసిన వారంతా కూడా జూనియర్ సమంత అని ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. దీంతో బుల్లితెర పైన పలు కార్యక్రమాలలో కూడా సందడి చేసిన ఎమ్మడు బిగ్బాస్ రియాల్టీ షోలో కూడా రెండుసార్లు పాల్గొనింది. కానీ ఒకసారి కూడా విన్నర్ కాలేక పోయింది. బుల్లితెర పైన సందడి చేస్తూనే యూట్యూబ్ వASHU REDDY{#}Jr NTR;Winner;Raccha;you tube;Samantha;Success;Interview;Reddy;mediaజైలర్ సినిమా పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన అషు రెడ్డి..!!జైలర్ సినిమా పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన అషు రెడ్డి..!!ASHU REDDY{#}Jr NTR;Winner;Raccha;you tube;Samantha;Success;Interview;Reddy;mediaMon, 02 Oct 2023 22:00:00 GMTఅషు రెడ్డి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అషు రెడ్డి టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత సమంత పోలికలు ఉండడంతో కాస్త ఈమెకు ప్లస్ అయ్యింది. ఈమె వీడియోలు చూసిన వారంతా కూడా జూనియర్ సమంత అని ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. దీంతో బుల్లితెర పైన పలు కార్యక్రమాలలో కూడా సందడి చేసిన ఎమ్మడు బిగ్బాస్ రియాల్టీ షోలో కూడా రెండుసార్లు పాల్గొనింది.

కానీ ఒకసారి కూడా విన్నర్ కాలేక పోయింది. బుల్లితెర పైన సందడి చేస్తూనే యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ పలు వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉండేది. గతంలో కాస్త బొద్దుగా కనిపించిన అషు రెడ్డి .. ఈమధ్య కాస్త నాజుగ్గా తయారయ్యి సోషల్ మీడియాలో తన గ్లామర్ తో రచ్చ చేస్తూ ఉంటుంది. తరచూ పలు రకాల రూల్స్ ను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది.


తాజాగా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలోని నువ్వు కావాలయ్యా అనే సాంగ్ కు సైతం స్టెప్పులు వేయడం జరిగింది. కాస్త లేటుగా ఈ పాటకు డ్యాన్స్ వేసిన అషు రెడ్డి సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. అద్భుతమైన స్టెప్స్ వేస్తున్నటువంటి అషు రెడ్డి  ఈ వీడియోలో తన బ్లాక్ దుస్తులతో తన అందాలను చూపిస్తూ ప్రైస్ అందాలతో మరింత హీటెక్కించేలా చేస్తోంది చివరిలో తన వెనుక ఉన్న మొద్దుకు కాలు తగిలి ఇబ్బంది పడుతున్నట్లుగా చూపించడం జరిగింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పలు సినిమాలలో కూడా నటిస్తున్న పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది అషు రెడ్డి .. మరి రాబోయే రోజుల్లో మరింత పాపులారిటీ అందుకుంటుందేమో చూడాలి.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నెక్స్ట్ లెవెల్ లో శోభిత అందాల విందు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>