Businesspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/viral0c874c88-559e-42ef-bb9b-042cca6e9930-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/viral0c874c88-559e-42ef-bb9b-042cca6e9930-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో కాస్త మంచి సాలరీ వచ్చింది అంటే చాలు ఇక మనకంటే తోపు ఎవ్వడు లేడు అనుకునే రోజులు ఇవి.. అదే కాదు స్తోమతకు మించి మంచి కారు ఇంట్లో వస్తువులు కొనుగోలు చేసి అందరూ తెగ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఇక నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఇంకేముంది ఏకంగాకోట్ల రూపాయల కారు కొనుగోలు చేసి దర్జాగా తిరగడం చేస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు అందరూ. అయితే పైన ఫోటోలో పెద్దాయన చూశారా. చూడ్డానికి ఎంతో సింపుల్ గా ఉన్నాడు కదా ఇక వృద్ధాప్యం వరకు కష్టపడి ఇక ఇప్పుడు మనవళ్ళు మనవరాళ్Viral{#}Rajeev Mehta;Car;vegetable marketసింపుల్ గా ఉన్న ఈ పెద్దాయనను చూశారా.. ఈయన గురించి తెలిస్తే షాకే?సింపుల్ గా ఉన్న ఈ పెద్దాయనను చూశారా.. ఈయన గురించి తెలిస్తే షాకే?Viral{#}Rajeev Mehta;Car;vegetable marketSun, 01 Oct 2023 09:31:00 GMTఇటీవల కాలంలో కాస్త మంచి సాలరీ వచ్చింది అంటే చాలు ఇక మనకంటే తోపు ఎవ్వడు లేడు అనుకునే రోజులు ఇవి.. అదే కాదు స్తోమతకు మించి మంచి కారు ఇంట్లో వస్తువులు కొనుగోలు చేసి అందరూ తెగ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఇక నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుంది  ఇంకేముంది ఏకంగాకోట్ల రూపాయల కారు కొనుగోలు చేసి దర్జాగా తిరగడం చేస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు అందరూ. అయితే పైన ఫోటోలో పెద్దాయన చూశారా.


 చూడ్డానికి ఎంతో సింపుల్ గా ఉన్నాడు కదా  ఇక వృద్ధాప్యం వరకు కష్టపడి ఇక ఇప్పుడు మనవళ్ళు మనవరాళ్లతో ఎంతో సంతోషంగా హాయిగా రెస్ట్ తీసుకుంటూ కడుపుతు ఉన్నట్లు కనిపిస్తుంది కదా. మీరు అలా అనుకున్నరంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే అతను ఈ వయసులో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అదేలా ఈ వయసు లక్షల సంపాదించడం ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా.. అతను ఎంతో తెలివితో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు.. ఇలా ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు అని ఎంతోమంది స్టాక్ మార్కెట్ ద్వారా నష్టపోయిన వారి గురించి కథలు కథలుగా చెప్పుకోవచ్చు.


 అదే సమయంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి ఊహించని రీతిలో సంపాదిస్తున్న వారు కూడా లేకపోలేదు. అయితే ఈ ఓవర్ నైట్ ఇన్వెస్టర్ స్టార్ గురించి పెద్దగా వివరాలు బయటకు రాలేదు. కానీ ఆయన పెట్టిన పెట్టుబడులు ఆస్తులు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రాజీవ్ మెహతా అనే నేటిజన్ ఈ పెద్దాయన గురించి ఒక వీడియో తీశాడు. ఈ వీడియోలో ఆ పెద్దాయన కోట్ల ఆస్తులు ఉన్న సాధరణ జీవితం గడుపుతున్నాడని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆయనకు ఏ కంపెనీలో షేర్లు ఉన్నాయో వివరించారు. అయితే సదరు పెద్దాయన నికర ఆస్తి 10 కోట్లకు పైగానే. ఆ వ్యక్తి నేలకు సుమారు 6 లక్షల డివిడెండ్లను సంపాదిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ హీరో అంటే క్రష్ ఉంది.. ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>