MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-bhabubali08a62de1-53d6-4e83-820a-a6fe2ad8bbef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-bhabubali08a62de1-53d6-4e83-820a-a6fe2ad8bbef-415x250-IndiaHerald.jpgరాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం బాహుబలి తో ఏకంగా తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ , రానా పోటాపోటీగా తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కూడా అంతే హిట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా ఒక హీరో వల్ల బాహుబలి సినిమా హిట్ అయింది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ వల్లే బాహుబలి సినిమా విజయం సాధించింది అంటూ వNTR;BHABUBALI{#}Bhumika Chawla;rana daggubati;Bahubali;K V Vijayendra Prasad;Kick;Simhadri;Manam;Rajamouli;Jr NTR;NTR;Audience;Industry;Industries;Hero;Prabhas;Heroine;Telugu;Cinema;News;Indian;Indiaఆయన వల్లే బాహుబలి సినిమా హిట్ అయిందా..?ఆయన వల్లే బాహుబలి సినిమా హిట్ అయిందా..?NTR;BHABUBALI{#}Bhumika Chawla;rana daggubati;Bahubali;K V Vijayendra Prasad;Kick;Simhadri;Manam;Rajamouli;Jr NTR;NTR;Audience;Industry;Industries;Hero;Prabhas;Heroine;Telugu;Cinema;News;Indian;IndiaSun, 01 Oct 2023 14:00:00 GMTరాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం బాహుబలి తో ఏకంగా తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ , రానా పోటాపోటీగా తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కూడా అంతే హిట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా ఒక హీరో వల్ల బాహుబలి సినిమా హిట్ అయింది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ వల్లే బాహుబలి సినిమా విజయం సాధించింది అంటూ వార్తలు వినిపిస్తూ ఉండగా.. అసలు జూనియర్ ఎన్టీఆర్ కి , బాహుబలి కి మధ్య సంబంధం ఏమిటి? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇక అసలు విషయంలోకి వెళితే ఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సింహాద్రి సినిమా విడుదలయి ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో భూమిక ఎన్టీఆర్ ను పొడవడం మనం చూడవచ్చు. అయితే ఈ సన్నివేశం గురించి ఎన్టీఆర్ స్వయంగా రాజమౌళికి వెల్లడించారు.కారణమేమిటంటే క్లైమాక్స్లో ఏ సన్నివేశం పెడితే బాగుంటుంది అని రాజమౌళి,  విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుకుంటున్న సమయంలో.. హీరోయిన్ కి గతం గుర్తుకొచ్చి హీరోని పొడిస్తే.. మంచి ట్విస్ట్ ఉంటుంది కదా.. చూసే ఆడియన్స్ కి కూడా ఒక మంచి కిక్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పడంతో రాజమౌళి దీన్నే ఫాలో అయ్యి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

ఇదే ఫార్ములా రాజమౌళి బాహుబలి 1 సినిమాలో కూడా ఉపయోగించారు. ఈ సినిమా క్లైమాక్స్ లో బాహుబలికి అత్యంత క్లోజ్ గా ఉండే కట్టప్ప.. బాహుబలిని వెన్నుపోటు పొడిచి.. ఎవరికి అర్థం కాకుండా క్లైమాక్స్లో పెట్టారు. ఎందుకంటే బాహుబలి 2 విడుదలయ్యే వరకు కూడా చాలామంది అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని తెలుసుకోవడానికి ఆసక్తికరంగా ఎదురు చూశారు. సో ఈ ఆలోచన జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా వల్లే కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా బాహుబలి హిట్ అవ్వడానికి కారకులు అయ్యారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నాలుగో ఎలిమినేషన్.. హౌస్ లోంచి వెళ్లిపోయేది ఎవరంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>