Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viraldd80dfa9-e525-430c-91c6-c4a36b1c4e05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viraldd80dfa9-e525-430c-91c6-c4a36b1c4e05-415x250-IndiaHerald.jpgసాదరణంగా రైతు అనగానే మనకు గుర్తొచ్చేది.. గల్లలుంగి కట్టుకొని చిరిగిన బనియన్ వేసుకుని.. అమాయకమైన చూపులతో.. కల్మషం లేని మనసుతో తన పొలాన్నే తన స్వర్గంగా భావిస్తూ.. ఎప్పుడు పొలం గట్టున కూర్చుని కనిపిస్తూ ఉంటాడు. ఇక రైతు ఎక్కడికైనా వెళ్తున్నాడు అంటే ఒక డొక్కు స్కూటరో లేకపోతే ఒక చిన్న బైకో కొనుగోలు చేసి ప్రయాణాలు సాగిస్తూ ఉంటాడు. తక్కువ ధరతో కొనుగోలు చేసిన బట్టలు వేసుకుని కనిపిస్తూ ఉంటాడు రైతు. రైతు అంటే అందరికీ గుర్తొచ్చేది ఇదే. ఎందుకంటే రైతు సంపాదించడానికి పంట వేసిన ఒకవైపు ప్రభుత్వాలు గిట్టుబాటు Viral{#}prakruti;Audi;Carఅయ్యబాబోయ్.. ఆడి కార్లో వచ్చి.. ఆకుకూరలు అమ్మాడు?అయ్యబాబోయ్.. ఆడి కార్లో వచ్చి.. ఆకుకూరలు అమ్మాడు?Viral{#}prakruti;Audi;CarSun, 01 Oct 2023 10:15:00 GMTసాదరణంగా రైతు అనగానే మనకు గుర్తొచ్చేది.. గల్లలుంగి కట్టుకొని చిరిగిన బనియన్  వేసుకుని.. అమాయకమైన చూపులతో..  కల్మషం లేని మనసుతో తన పొలాన్నే తన స్వర్గంగా భావిస్తూ.. ఎప్పుడు పొలం గట్టున కూర్చుని కనిపిస్తూ ఉంటాడు. ఇక రైతు ఎక్కడికైనా వెళ్తున్నాడు అంటే ఒక డొక్కు స్కూటరో లేకపోతే ఒక చిన్న బైకో కొనుగోలు చేసి ప్రయాణాలు సాగిస్తూ ఉంటాడు. తక్కువ ధరతో కొనుగోలు చేసిన బట్టలు వేసుకుని కనిపిస్తూ ఉంటాడు రైతు. రైతు అంటే అందరికీ గుర్తొచ్చేది ఇదే. ఎందుకంటే రైతు  సంపాదించడానికి పంట వేసిన ఒకవైపు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర ఇవ్వక.. ఇంకోవైపు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏదో ఒక రూపంలో రైతుకు నష్టం వాటిల్లుతూనే ఉంటుంది.


 దీంతో కష్టపడి పండించిన పంటకు రైతుకు నష్టాలు తప్ప లాభాలు ఉండవు అన్న విషయం దాదాపు అందరికి తెలుసు. కానీ ఏకంగా ఒక రైతు ఖరీదైన కారు కొనుగోలు చేశాడు అంటే నమ్ముతారా.. ఇది నమ్మడానికి కాస్త టైం పడుతుంది. అలాంటిది ఇక్కడ ఒక రైతు మాత్రం లక్షలు విలువ చేసే కారు కొనుగోలు చేయడమే కాదు అదే కారులో ప్రత్యేకంగా మార్కెట్లో ఆకులు అమ్ముతున్నాడు. ఇలా 44 లక్షల విలువైన ఆడి ఏ4 కారులో వెళ్లి ఆకుకూలను విక్రయిస్తూ అందరిని విసుపోయేలా చేస్తూ ఉన్నాడు రైతు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే అతను ఒక తోటలోని తాజా ఎర్ర తోటకూరను కోస్తూ ఉండడం చూడవచ్చు. కావలసినంతవరకు ఇక ఎర్ర తోటకూరను కోసిన అతను ఆడి ఏ4 లక్సరీ కారు వేసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. రోడ్ సైడ్ మార్కెట్లో ఆకుకూరలు అమ్మడానికి వెళ్ళాడు. మార్కెట్కు చేరుకున్న తర్వాత అతను నేలపై చాప వేసి ఇక ఎర్రటి బచ్చలి కూరను కొనుగోలుదారులకు చూపించడం మొదలుపెట్టారు. నేను ఆడీలో వెళ్లి ఆకుకూరలు అమ్మినప్పుడు అనే ఒక టైటిల్ ని కూడా ఈ వీడియోకి జోడించాడు.  అతను ఎవరో కాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో గత కొంతకాలం నుండి హాట్ టాపిక్ గా మారిపోయిన ధనిక రైతు సుజిత్.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ హీరో అంటే క్రష్ ఉంది.. ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>