MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-cb5eee58-65c4-4102-8815-beb4f5b18bff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-cb5eee58-65c4-4102-8815-beb4f5b18bff-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కృతి సనన్ ప్రభాస్ కి జోడిగా నటించగా ... బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు గల దర్శకులలో ఒకరు అయినటువంటి ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలPrabhas {#}Saif Ali Khan;kriti sanon;AdiNarayanaReddy;Sony;bollywood;Prabhas;television;Hindi;Kannada;Tamil;Telugu;Industry;October;Box office;Cinemaవరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఆరోజు ప్రసారం కానున్న "ఆది పురుష్"..!వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఆరోజు ప్రసారం కానున్న "ఆది పురుష్"..!Prabhas {#}Saif Ali Khan;kriti sanon;AdiNarayanaReddy;Sony;bollywood;Prabhas;television;Hindi;Kannada;Tamil;Telugu;Industry;October;Box office;CinemaSun, 01 Oct 2023 22:35:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కృతి సనన్ ప్రభాస్ కి జోడిగా నటించగా ... బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు గల దర్శకులలో ఒకరు అయినటువంటి ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో అత్యంత భారీ ఎత్తున విడుదల అయింది. ఇకపోతే అత్యంత భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమాకు భారీ కలెక్షన్ లు వచ్చినప్పటికీ ఈ మూవీ కి భారీ ఎత్తులో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో ఆ స్థాయి షేర్ కలక్షన్ లను ఈ సినిమా అందుకోకపోవడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్న ఈ సినిమా ఇప్పటికే "ఓ టి టి"  లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అయింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఈ మూవీ యొక్క హిందీ సాటిలైట్ హక్కులను సోనీ మ్యాక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ ను సోనీ మాక్స్ ఛానల్లో అక్టోబర్ 21 వ తేదీన రాత్రి 7 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనున్నట్లు ఈ ఛానల్ తాజాగా ప్రకటించింది. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నా ఫస్ట్ క్రష్ అతడే అంటున్న ప్రియమణి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>