Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gavaskar4f6e1ced-8fc2-4ea4-ab09-aa76412d46fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gavaskar4f6e1ced-8fc2-4ea4-ab09-aa76412d46fd-415x250-IndiaHerald.jpgమరికొన్ని రోజుల్లో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ మెగా టోర్ని ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కోసం అన్ని జట్లు కూడా ఇప్పటికే భారత గడ్డపై అడుగుపెట్టాయి. ఇక వారం మ్యాచులలో బిజీబిజీగా ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు అందరూ కూడా అటు వరల్డ్ కప్ లో గెలవబోయే టీం ఏది అనే విషయంపై తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇక భారGavaskar{#}sunil;SUNIL GAVASKAR;England;Champion;Winner;World Cup;Cricket;October;Indiaభారత్ కాదు.. ఆ జట్టే ప్రపంచ కప్ గెలుస్తుంది : గవాస్కర్భారత్ కాదు.. ఆ జట్టే ప్రపంచ కప్ గెలుస్తుంది : గవాస్కర్Gavaskar{#}sunil;SUNIL GAVASKAR;England;Champion;Winner;World Cup;Cricket;October;IndiaSun, 01 Oct 2023 16:00:00 GMTమరికొన్ని రోజుల్లో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే  అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ మెగా టోర్ని ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కోసం అన్ని జట్లు కూడా ఇప్పటికే భారత గడ్డపై అడుగుపెట్టాయి. ఇక వారం మ్యాచులలో బిజీబిజీగా ఉన్నాయి అని చెప్పాలి.  ఇలాంటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు అందరూ కూడా అటు వరల్డ్ కప్ లో గెలవబోయే టీం ఏది అనే విషయంపై తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో పోస్ట్ చేస్తున్నారు.


 అయితే ఇక భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఈసారి వరల్డ్ కప్ లో టీమిండియా టైటిల్ విన్నర్ అని భావిస్తూ ఉన్నారు. భారత మాజీ ఆటగాళ్ళు మాత్రమే కాదు ఇతర దేశాలకు చెందిన మాజీ ప్లేయర్లు సైతం టీం ఇండియా అనే ఛాంపియంగా అవతరిస్తుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ అటు భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ మాత్రం భారత జట్టు అటు వరల్డ్ కప్ లో గెలిచే అవకాశాలు లేవు అంటూ చెప్పడం సంచలనంగా మారిపోయింది. వరల్డ్ కప్ విజేత విషయంలో సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 వరల్డ్ కప్ లో తన ఫేవరెట్ జట్టు ఇంగ్లాండ్ అంటూ పేర్కొన్నాడు ఈ క్రికెట్ లెజెండ్. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండుకు ఇక భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఆ జట్టులో ముగ్గురు ప్రపంచ స్థాయి స్టార్ ఆల్ రౌండర్ లో ఉన్నారు అంటూ గుర్తు చేశాడు. లోయర్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ చేసే సత్తా ఇంగ్లాండ్ జట్టుకు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ చివర వరకు ఏ క్షణంలో అయినా మ్యాచ్ పరిస్థితిని మార్చగలదు అంటూ అభిప్రాయపడ్డాడు. అయితే భారత్ కాకుండా సునీల్ గావాస్కర్ అటు ఇంగ్లాండ్ పేరు చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నాలుగో ఎలిమినేషన్.. హౌస్ లోంచి వెళ్లిపోయేది ఎవరంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>