MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0c6825d5-7574-41cf-b949-a5d639eb9692-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0c6825d5-7574-41cf-b949-a5d639eb9692-415x250-IndiaHerald.jpgనాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైంది పూజ హెగ్డే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద హీరోయిన్గా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చాలామంది హీరోలతో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనే కాకుండా తమిళ హిందీ వంటి భాషల్లో సైతం సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా మారింది. కానీ కొంతకాలంగా పూజ హెగ్డే కు అవకాశాలు రావడం పూర్తిగా తగ్గిపోయాయి. దాదాపుగా పూజ హెగ్డే కి సక్సెస్ లేక రెండు సంవత్సరాలకే పైగానే అవుతుంది అని tollywood{#}Oka Laila Kosam;Pooja Hegde;Tamil;House;Telugu;media;Success;marriage;Newsపూజ హెగ్డే ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవుతారు..!?పూజ హెగ్డే ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Oka Laila Kosam;Pooja Hegde;Tamil;House;Telugu;media;Success;marriage;NewsSun, 01 Oct 2023 20:00:00 GMTనాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైంది పూజ హెగ్డే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద హీరోయిన్గా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చాలామంది హీరోలతో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనే కాకుండా తమిళ హిందీ వంటి భాషల్లో సైతం సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా మారింది. కానీ కొంతకాలంగా పూజ హెగ్డే కు అవకాశాలు రావడం పూర్తిగా తగ్గిపోయాయి. దాదాపుగా పూజ హెగ్డే కి సక్సెస్ లేక రెండు సంవత్సరాలకే పైగానే అవుతుంది అని చెప్పుకోవచ్చు. 

అయినప్పటికీ అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో పూజా హెగ్డే పలు ప్రాజెక్టుల నుండి తట్టుకుంది అన్న వార్తలు సైతం వినిపించయి పెళ్లి కోసమే సినిమాలను వదిలేస్తుంది అన్న పుకార్లు సైతం వచ్చాయి. అలా పూజా హెగ్డే కి సంబంధించిన వార్తలు తరచూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డే ఆస్తుల వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే పూజా హెగ్డే లైఫ్ స్టైల్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె మొత్తం ఆస్తి విలువ 60 కోట్లకు పైగానే ఉంటుంది అని అంటున్నారు.

దాదాపుగా 20 సినిమాల్లో హీరోయిన్గా నటించిన పూజ హెగ్డే చాలా రకాల బ్రాండ్స్ కు అంబాసిడర్ గా సైతం నిలిచింది. ఒక యాడ్ కు దాదాపుగా మూడు కోట్లకు పైగానే డిమాండ్ చేస్తుంది పూజ హెగ్డే. సోషల్ మీడియా ద్వారా కూడా ఒక్కొక్క పోస్ట్ కి దాదాపుగా 40 లక్షలకు పైగానే పుచ్చుకుంది. అలా బాగానే ఆస్తులను కూడా పెట్టింది పూజా హెగ్డే. అంతేకాదు ఈమె వద్ద రెండు కోట్లు విలువైన లగ్జరీ కార్లు సైతం ఉన్నాయి. దానితోపాటు కోటి రూపాయలు విలువ చేసే బంగారం. 10 కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన ఇల్లు సైతం ఉందని అంటున్నారు. మరొకచోట నాలుగు కోట్లు విలువ చేసే ఇల్లు కూడా పూజా హెగ్డే కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే పలు రకాల పొలాలతో పాటు స్థలాలు సైతం పూజా హెగ్డే కి ఉన్నట్లుగా తెలుస్తోంది. అలా ప్రస్తుతం పూజ హెగ్డే కి సంబంధించిన ఆస్తి వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నా ఫస్ట్ క్రష్ అతడే అంటున్న ప్రియమణి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>