SatireChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/india34b09d10-1253-47ea-aa87-544fc33a4303-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/india34b09d10-1253-47ea-aa87-544fc33a4303-415x250-IndiaHerald.jpgకెనడాలో తలదాచుకున్న ఉగ్రవాది నిజ్జర్ అక్కడ అనుమానాస్పద స్థితిలో హత్య చేయబడడం తెలిసిందే. ఈ సంఘటనలో అవతల దాడి చేసినటువంటి వ్యక్తులు 50 బుల్లెట్లు కాల్చితే 34బుల్లెట్లు నిజ్జర్ బాడీ లోకి దూసుకెళ్లాయని తెలుస్తుంది. అంటే ఇది పక్కా ప్రతీకారం తోనే దుండగులు ఈ హత్యను చేశారని తెలుస్తుంది. అయితే ఇది ఇండియన్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ రా పని అని అమెరికా కెనడాకి చెప్పిందట. దీంతో కెనడా ప్రధాని భారత్ పై గుస్సా అయ్యాడు. నిజ్జర్ తర్వాత మరో తీవ్రవాది కూడా అక్కడ చనిపోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కెనడాతో పాటుగాINDIA{#}ajith kumar;American Samoa;Natakam;hafiz saeed;Ajit Pawar;Murder.;Pakistan;Research and Analysis Wing;Indian;India;Indians;Canadaఇండియా.. విదేశాల్లోనూ రెచ్చిపోతోందా?ఇండియా.. విదేశాల్లోనూ రెచ్చిపోతోందా?INDIA{#}ajith kumar;American Samoa;Natakam;hafiz saeed;Ajit Pawar;Murder.;Pakistan;Research and Analysis Wing;Indian;India;Indians;CanadaSun, 01 Oct 2023 11:00:00 GMTకెనడాలో తలదాచుకున్న ఉగ్రవాది నిజ్జర్ అక్కడ అనుమానాస్పద స్థితిలో హత్య చేయబడడం తెలిసిందే. ఈ సంఘటనలో అవతల దాడి చేసినటువంటి వ్యక్తులు 50 బుల్లెట్లు కాల్చితే 34బుల్లెట్లు నిజ్జర్ బాడీ లోకి దూసుకెళ్లాయని తెలుస్తుంది. అంటే ఇది పక్కా ప్రతీకారం తోనే దుండగులు ఈ హత్యను చేశారని తెలుస్తుంది. అయితే ఇది ఇండియన్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ రా పని అని అమెరికా కెనడాకి చెప్పిందట.


దీంతో  కెనడా ప్రధాని భారత్ పై గుస్సా అయ్యాడు. నిజ్జర్ తర్వాత మరో తీవ్రవాది కూడా అక్కడ చనిపోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కెనడాతో పాటుగా పాకిస్తాన్ కూడా భారత్ పైనే పడి ఏడుస్తుందని తెలుస్తుంది. భారత్ లో అనేక బాంబు దాడులకు కారణమైనటువంటి హఫీజ్ సయ్యద్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఒక రాజకీయ నాయకుడు. అయితే అతని కొడుకు అయినటువంటి  కమాలుద్దీన్ సయ్యద్  సడన్ గా మాయమైపోయాడట.


ఆయనని ఎవరో కిడ్నాప్ చేశారని తెలుస్తుంది. దాంతో హఫీజ్ సయ్యద్ ఇది భారత్ పనేనని అనుమానిస్తున్నాడట. అయితే ఇది పాకిస్తాన్ కావాలని ఆడుతున్న నాటకం అని కొంతమంది భారతీయులు అంటున్నారు. భారత్ భద్రతా దళాలు ప్రపంచమంతా విస్తరించి ఉన్నాయని చెప్పడం కోసం వాళ్లు ఇలా నాటకం ఆడుతున్నారని అంటున్నారు. అంతే కాకుండా  భారతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కూడా అక్కడే ఉండడంతో ఇది భారత్ పనే అని బలంగా సందేహిస్తున్నారు వాళ్ళు.


అంతే కాకుండా తాలిబన్ నుండి పాకిస్తాన్ కు వచ్చినటువంటి కరుడుగట్టిన తీవ్రవాదులకు సుఫారీ ఇచ్చి భారతే ఈ పని చేయించిందని  మన వాళ్లు కూడా అనుమానిస్తున్నారు. భారత్ ఇప్పుడు రక్షణ విషయంలో మరింత కట్టుదిట్టంగా ప్రవర్తిస్తుంది. గతంలో తన మీదకు ఎవరైనా వచ్చి దాడి చేసిన తర్వాత అలర్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఎవరైనా తనపై దాడి చేస్తున్నారు అని తెలిసిన వెంటనే, వారి కంటే ముందుగానే  వారిపై దాడి చేస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ హీరో అంటే క్రష్ ఉంది.. ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>