HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/potatodf4b188e-10c8-4e02-988d-38ee9b9b8eb6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/potatodf4b188e-10c8-4e02-988d-38ee9b9b8eb6-415x250-IndiaHerald.jpgబంగాళాదుంపలను ఒక నెలరోజుల పాటు తీసుకోకుండా ఉంటే మన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయని తెలసుకోవడానికి నిపుణులు కొన్ని పరిశోధనలు చేసారు.ఒక నెలరోజుల పాటు బంగాళాదుంపలను తీసుకోకుండా ఉండడం వల్ల మన శరీరంపై చాలా సానుకూల ప్రభావాలు కలుగుతాయని వారు చెబుతున్నారు. బంగాళాదుంపలను నెలరోజుల పాటు తీసుకోకుండా ఉండడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బంగాళాదుంపలను తీసుకోకపోవడం వల్ల మన శరీరానికి అదనంగా క్యాలరీలు అందకుండా ఉంటాయి. ఈ సమయంలో మనం తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనPOTATO{#}Carbohydrates;Cholesterol;Sugar;Manam;Heartబంగాళాదుంపను తినకుండా ఉంటే కలిగే లాభాలు?బంగాళాదుంపను తినకుండా ఉంటే కలిగే లాభాలు?POTATO{#}Carbohydrates;Cholesterol;Sugar;Manam;HeartSun, 01 Oct 2023 21:42:00 GMTబంగాళాదుంపలను  ఒక నెలరోజుల పాటు తీసుకోకుండా ఉంటే మన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయని తెలసుకోవడానికి నిపుణులు కొన్ని పరిశోధనలు చేసారు.ఒక నెలరోజుల పాటు బంగాళాదుంపలను తీసుకోకుండా ఉండడం వల్ల మన శరీరంపై చాలా సానుకూల ప్రభావాలు కలుగుతాయని వారు చెబుతున్నారు. బంగాళాదుంపలను నెలరోజుల పాటు తీసుకోకుండా ఉండడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బంగాళాదుంపలను తీసుకోకపోవడం వల్ల మన శరీరానికి అదనంగా క్యాలరీలు అందకుండా ఉంటాయి. ఈ సమయంలో మనం తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన శరీరం చాలా ఈజీగా బరువు తగ్గుతుంది. ఇంకా అలాగే బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి నేరుగా రక్తంలో కలిసి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.ఈ బంగాళాదుంపలను తీసుకోకుండా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి.ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ బంగాళాదుంపలను తీసుకోకుండా ఉండడం వల్ల షుగర్ ను ఈజీగా అదుపులో ఉంచుకోవచ్చు.


ఇంకా అలాగే శరీరంలో జీవక్రియల రేటు కూడా పెరుగుతుంది. అంతేకాకుండా చాలా మంది బంగాళాదుంపలతో చేసిన ప్రాసెస్డ్ ఫుడ్ ను కూడా తీసుకుంటూ ఉంటారు.అయితే బంగాళాదుంపలతో చేసిన చిప్స్, ఫ్రెంచ్ ప్రైస్ వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. వీటిలో నూనెతో పాటు ఉప్పుని కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి మన ఆరోగ్యానికి హానిని కలిగిస్తాయి. ఇలా ప్రాసెస్డ్ చేసిన ఫుడ్ ను తీసుకోకుండా ఉండడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. ఇంకా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఈ విధంగా నెలరోజుల పాటు బంగాళాదుంపలను తీసుకోకుండా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేసారు. ఈ బంగాళాదుంపలను తీసుకున్నప్పటికి వాటిని వీలైనంత వరకు ఉడికించి, తక్కువ నూనెతో తయారు చేసుకుని తినాలని అప్పుడే వాటి వల్ల మన శరీరానికి హాని కలగకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నా ఫస్ట్ క్రష్ అతడే అంటున్న ప్రియమణి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>