MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh6a14e209-d21d-46ef-ab3e-ad2d5233149e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh6a14e209-d21d-46ef-ab3e-ad2d5233149e-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే పవర్ఫుల్ యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి తెలుగు సినీ పరిశ్రమలో టాప్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ మూవీ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈMahesh{#}choudary actor;Makar Sakranti;Haarika & Hassine Creations;Josh;January;trivikram srinivas;mahesh babu;Guntur;News;thaman s;sree;Telugu;cinema theater;Music;Heroine;Cinema"గుంటూరు కారం" ఆ విషయంలో ఏ మార్పు లేదు... స్పష్టం చేసిన మేకర్స్..!"గుంటూరు కారం" ఆ విషయంలో ఏ మార్పు లేదు... స్పష్టం చేసిన మేకర్స్..!Mahesh{#}choudary actor;Makar Sakranti;Haarika & Hassine Creations;Josh;January;trivikram srinivas;mahesh babu;Guntur;News;thaman s;sree;Telugu;cinema theater;Music;Heroine;CinemaSun, 01 Oct 2023 22:17:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే పవర్ఫుల్ యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి తెలుగు సినీ పరిశ్రమలో టాప్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ మూవీ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను మొదట వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత ఈ సినిమా షూటింగ్ అనుకున్నంత స్పీడ్ గా జరగడం లేదు అని ... దానితో ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది అని ... ఆ తర్వాత ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశం చాలా తక్కువే అని కొన్ని వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈ వార్తలపై ఈ మూవీ మేకర్స్ స్పందించారు.

మూవీ షూటింగ్ ఫుల్ స్పీడు లో జరుగుతుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన పనులు అన్నీ కూడా మేము అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమాను వచ్చే సంవత్సరం కచ్చితంగా జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేస్తాం అని ప్రకటించారు. ఇలా ఈ మూవీ మేకర్స్ ఈ ప్రకటన విడుదల చేయడంతో మహేష్ బాబు అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నా ఫస్ట్ క్రష్ అతడే అంటున్న ప్రియమణి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>