Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle894bb677-7ead-46f9-9d89-3c00d2aa3b67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle894bb677-7ead-46f9-9d89-3c00d2aa3b67-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో అట్లీ ఒకరు కాగా అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు లాభాలను అందించాయి.రాజా రాణి సినిమా నుంచి జవాన్ సినిమా వరకు అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా సక్సెస్ సాధించగా ఈ సినిమాలు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించడం గమనార్హం. అట్లీ భార్య సోషల్ మీడియాలో భార్యగా నేనెంతో గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు.జవాన్ మూవీ ఇప్పటికే 1000 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించింది. అట్లీ భార్య ప్రియ సోషల్ మీడియsocialstars lifestyle{#}ankhita;rani;atlee kumar;Santosham;Jawaan;Cinema;raja;media;Successడైరెక్టర్ అట్లీ గూర్చి ఎమోషనల్ పోస్ట్ చేసిన అతని భార్య....!!డైరెక్టర్ అట్లీ గూర్చి ఎమోషనల్ పోస్ట్ చేసిన అతని భార్య....!!socialstars lifestyle{#}ankhita;rani;atlee kumar;Santosham;Jawaan;Cinema;raja;media;SuccessSat, 30 Sep 2023 20:52:00 GMTకోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో అట్లీ ఒకరు కాగా అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడం తో పాటు నిర్మాతలకు లాభాలను అందించాయి.రాజా రాణి సినిమా నుంచి జవాన్ సినిమా వరకు అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా సక్సెస్ సాధించగా ఈ సినిమాలు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించడం గమనార్హం. అట్లీ భార్య సోషల్ మీడియాలో భార్యగా నేనెంతో గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు.జవాన్ మూవీ ఇప్పటికే 1000 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించింది. అట్లీ భార్య ప్రియ సోషల్ మీడియా వేదిక గా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా ఆ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. 2013 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు రాజా రాణి నుంచి జవాన్ వరకు అట్లీ విజయాలను అందుకున్నారని అట్లీని ఒక ఫ్రెండ్, ప్రియుడు, భర్త, ఇప్పుడు తండ్రిగా చూస్తున్నానని ప్రియ కామెంట్లు చేశారు.

 సినిమా ఇండస్ట్రీలో అట్లీది అద్భుతమైన ప్రయాణమని ప్రియ అభిప్రాయం వ్యక్తం చేశారు. అట్లీలా వృత్తి విషయంలో అంకిత భావం, కష్టపడి పని చేసే వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలేదని ప్రియ చెప్పుకొచ్చారు. హార్డ్ వర్క్, పని విషయంలో గౌరవంతోనే అట్లీ ఈ స్థాయికి చేరుకున్నాడని ఆమె కామెంట్లు చేశారు. ఈ ప్రయాణంలో భాగమై అట్లీతో కలిసి నడుస్తున్నందుకు సంతోషం గా ఉందని ప్రియ పేర్కొన్నారు. అట్లీ లవ్ యూ సో మచ్ నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని ప్రియ కామెంట్లు చేశారు. ప్రియ వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. అట్లీ, కృష్ణప్రియ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అట్లీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. అట్లీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దివి నుంచి దిగి వచ్చిన అప్సరసలా రాశి ఖన్నా ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>