Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle254e7d68-43b8-4df9-b037-7a393498122b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle254e7d68-43b8-4df9-b037-7a393498122b-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్‌ నాగేశ్వర రావు.టీం.ఈ సినిమాకు సంబంధించి వరుస అప్‌డేట్స్‌తో అభిమానుల్లో జోష్‌ నింపుతోంది చిత్ర యూనిట్.తాజాగా మరో క్రేజీ అప్డేట్ ను ఇచ్చింది చిత్ర యూనిట్... టైగర్‌ నాగేశ్వర రావులో కీలక పాత్రలో నటిస్తోన్న కోలీవుడ్ భామ అనుకీర్తి వ్యాస్ లుక్‌ను కొన్ని గంటల క్రితం షేర్ చేసిన సంగతి తెలిసిందే. అనుకీర్తి వ్యాస్ ఇందులో జయవాణి అనే పాత్రలో నటిస్తోంది. ఈ భామ సూపర్ హాట్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.తాజాగా మరో క్రేజీ అప్డేట్ ను అందిsocialstars lifestyle{#}Murli Sharma;bhama;Thief;Bengali;Sara Shrawan;Donga;Raghavendra;abhishek;vamsi;Kumaar;Kollywood;jeevitha rajaseskhar;Posters;Mumbai;bollywood;Ravi;ravi teja;Chitram;India;Director;Cinemaమాస్ మహారాజ్ మూవీలో వైరల్ అవుతున్న బెంగాలీ నటుడు ఫస్ట్ లుక్...!!మాస్ మహారాజ్ మూవీలో వైరల్ అవుతున్న బెంగాలీ నటుడు ఫస్ట్ లుక్...!!socialstars lifestyle{#}Murli Sharma;bhama;Thief;Bengali;Sara Shrawan;Donga;Raghavendra;abhishek;vamsi;Kumaar;Kollywood;jeevitha rajaseskhar;Posters;Mumbai;bollywood;Ravi;ravi teja;Chitram;India;Director;CinemaSat, 30 Sep 2023 21:30:00 GMTమాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్‌ నాగేశ్వర రావు.టీం.ఈ సినిమాకు సంబంధించి వరుస అప్‌డేట్స్‌తో అభిమానుల్లో జోష్‌ నింపుతోంది చిత్ర యూనిట్.తాజాగా మరో క్రేజీ అప్డేట్ ను ఇచ్చింది చిత్ర యూనిట్... టైగర్‌ నాగేశ్వర రావులో కీలక పాత్రలో నటిస్తోన్న కోలీవుడ్ భామ అనుకీర్తి వ్యాస్ లుక్‌ను కొన్ని గంటల క్రితం షేర్ చేసిన సంగతి తెలిసిందే. అనుకీర్తి వ్యాస్ ఇందులో జయవాణి అనే పాత్రలో నటిస్తోంది. ఈ భామ సూపర్ హాట్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.తాజాగా మరో క్రేజీ అప్డేట్ ను అందించింది చిత్ర యూనిట్... ఈ మూవీలో బెంగాలీ యాక్టర్‌ జిసు సేన్‌ గుప్తా సీఐ మౌలి పాత్రలో నటిస్తున్నాడు. 

ఈ లుక్ నెట్టింట బాగా.1970స్‌ కాలంలో స్టూవర్ట్‌పురం పాపులర్‌ దొంగ టైగర్ నాగేశ్వర్‌ రావు జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ భామ నుపుర్ సనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కాశి పాత్రలో ముంబై యాక్టర్‌ సుదేవ్‌ నాయర్‌ నటిస్తున్నాడు. సుదేవ్‌ నాయర్‌ లుక్‌ కూడా నెట్టింట బాగా హల్‌ చల్ చేస్తోంది.ఇప్పటికే టైగర్‌ నాగేశ్వ ర రావు ప్రియురాలు సారా పాత్ర లుక్‌ను కూడా షేర్ చేశారు చిత్ర యూనిట్... ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అనుపమ్‌ ఖేర్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా నటిస్తున్నారు. అలాగే విశ్వనాథ శాస్త్రి అనే పాత్రలో ప్రముఖ నటుడు మురళీ శర్మ నటిస్తున్నారు.

 ఈ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాయి. ఈ మూవీలో సీనియర్‌ నటి రేణూదేశాయ్‌ హేమలత లవణం అనే పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు... యంగ్ అండ్ టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.టైగర్ నాగేశ్వర రావు  చిత్రం అక్టోబర్ 20 న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో  గ్రాండ్ గా విడుదల కానుంది



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దివి నుంచి దిగి వచ్చిన అప్సరసలా రాశి ఖన్నా ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>